Exodus · chapter 28 · verse 13
Exodus 28:13 in Telugu
మరియు బంగారు జవలను మేలిమి బంగారుతో రెండు గొలుసులను చేయవలెను;
Mariyu bangaaru javalanu melimi bangaaruto rendu golusulanu cheyavalenu;
Exodus 28:13 in English
- King James Version (KJV)
- And thou shalt make ouches [of] gold;
- World English Bible (WEB)
- You shall make settings of gold,
- American Standard Version (ASV)
- And thou shalt make settings of gold,
- Bible in Basic English (BBE)
- And you are to make twisted frames of gold;
- Darby Translation (DBY)
- And thou shalt make enclosures of gold;
- Webster's Bible (WBS)
- And thou shalt make ouches [of] gold;
- Young's Literal Translation (YLT)
- 'And thou hast made embroidered things of gold,
Read in context
- 11ముద్ర మీద చెక్కబడిన వాటివలె చెక్కెడివాని పనిగా ఆ రెండు రత్నములమీద ఇశ్రాయేలీయుల పేళ్లను చెక్కి బంగారు జవలలో వాటిని పొదగవలెను.
- 12అప్పుడు ఇశ్రా యేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములనుగా ఆ రెండు రత్నములను ఏఫోదు భుజములమీద ఉంచవలెను అట్లు జ్ఞాపకముకొరకు అహరోను తన రెండు భుజములమీద యెహోవా సన్నిధిని వారి పేరులను భరించును.
- 13మరియు బంగారు జవలను మేలిమి బంగారుతో రెండు గొలుసులను చేయవలెను;
- 14సూత్రములవలె అల్లికపనిగా వాటిని చేసి అల్లిన గొలుసులను ఆ జవలకు తగిలింపవలెను.
- 15మరియు చిత్రకారుని పనిగా న్యాయవిధాన పతకము చేయవలెను. ఏఫోదుపనివలె దాని చేయవలెను; బంగారు తోను నీల ధూమ్ర రక్తవర్ణములుగల నూలు తోను పేనిన సన్ననారతోను దాని చేయవలెను.