Exodus · chapter 28 · verse 42
Exodus 28:42 in Telugu
మరియు వారి మానమును కప్పుకొనుటకు నీవు వారికి నారలాగులను కుట్టవలెను.
Mariyu vaari maanamunu kappukonutaku neevu vaariki naaralaagulanu kuttavalenu.
Exodus 28:42 in English
- King James Version (KJV)
- And thou shalt make them linen breeches to cover their nakedness; from the loins even unto the thighs they shall reach:
- World English Bible (WEB)
- You shall make them linen pants to cover their naked flesh. They shall reach from the waist even to the thighs.
- American Standard Version (ASV)
- And thou shalt make them linen breeches to cover the flesh of their nakedness; from the loins even unto the thighs they shall reach:
- Bible in Basic English (BBE)
- And you are to make them linen trousers, covering their bodies from the middle to the knee;
- Darby Translation (DBY)
- And thou shalt make them linen trousers to cover the flesh of nakedness; from the loins even to the hips shall they reach.
- Webster's Bible (WBS)
- And thou shalt make them linen breeches to cover their nakedness: from the loins even to the thighs they shall reach:
- Young's Literal Translation (YLT)
- 'And make thou for them linen trousers to cover the naked flesh: they are from the loins even unto the thighs;
Read in context
- 40అహరోను కుమారులకు నీవు చొక్కాయిలను కుట్టవలెను; వారికి దట్టీలను చేయవలెను; వారికి అలంకారమును ఘనతయు కలుగునట్లు కుళ్లాయిలను వారికి చేయవలెను.
- 41నీవు నీ సహోదరు డైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలెను; వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకముచేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచ వలెను.
- 42మరియు వారి మానమును కప్పుకొనుటకు నీవు వారికి నారలాగులను కుట్టవలెను.
- 43వారు ప్రత్యక్షపు గుడారములోనికి ప్రవేశించునప్పుడైనను, పరిశుద్ధస్థలములో సేవచేయుటకు బలిపీఠమును సమీపించునప్పుడైనను, వారు దోషులై చావక యుండునట్లు అది అహరోనుమీదను అతని కుమారులమీదను ఉండవలెను. ఇది అతనికిని అతని తరువాత అతని సంతతికిని నిత్యమైన కట్టడ.
Cross references
- Leviticus 6:10 లేవీయకాండము 6:10యాజకుడు తన సన్ననార నిలువుటంగీని తొడుగుకొని తన మానమునకు తన నారలాగును తొడుగు కొని బలిపీఠముమీద అగ్ని దహించు దహనబలిద్రవ్యపు బూడిదెను ఎత్తి బలిపీఠమునొద్ద దానిని పోసి
- Leviticus 16:4 లేవీయకాండము 16:4అతడు ప్రతిష్ఠిత మైన చొక్కాయి తొడుగుకొని తన మానమునకు సన్న నార లాగులు తొడుగుకొని, సన్ననార దట్టికట్టుకొని సన్ననారపాగా పెట్టుకొనవలెను. అవి ప్రతిష్ఠవస్త్ర ములు గనుక అతడు నీళ్లతో దేహము కడుగుకొని వాటిని వేసికొనవలెను.
- Ezekiel 44:18 యెహెజ్కేలు 44:18అవిసెనార పాగాలు ధరించుకొని నడుములకు జనుప నారబట్ట కట్టుకొనవలెను, చెమట పుట్టించునదేదైనను వారు ధరింపకూడదు.
- Exodus 39:28 నిర్గమకాండము 39:28సన్ననార కుళ్లాయిలను పేనిన సన్ననార లాగులను
- Revelation 3:18 ప్రకటన 3:18నీవు ధనవృద్ధి చేసి కొనునట్లు అగ్నిలో పుటమువేయబడిన బంగారమును, నీ దిసమొల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టికలుగునట్లు నీ కన్నులకు కాటుకను నాయొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను.
- Exodus 20:26 నిర్గమకాండము 20:26మరియు నా బలిపీఠముమీద నీ దిగంబరత్వము కనబడక యుండునట్లు మెట్లమీదుగా దానిని ఎక్కకూడదు.