Exodus · chapter 39 · verse 28
Exodus 39:28 in Telugu
సన్ననార కుళ్లాయిలను పేనిన సన్ననార లాగులను
Sannanaara kullaayilanu penina sannanaara laagulanu
Exodus 39:28 in English
- King James Version (KJV)
- And a mitre [of] fine linen, and goodly bonnets [of] fine linen, and linen breeches [of] fine twined linen,
- World English Bible (WEB)
- the turban of fine linen, the linen headbands of fine linen, the linen trousers of fine twined linen,
- American Standard Version (ASV)
- and the mitre of fine linen, and the goodly head-tires of fine linen, and the linen breeches of fine twined linen,
- Bible in Basic English (BBE)
- And the twisted head-dress for Aaron, and beautiful head-dresses of linen, and linen trousers,
- Darby Translation (DBY)
- and the turban of byssus; and the ornamental caps, of byssus; and the linen trousers, of twined byssus;
- Webster's Bible (WBS)
- And a miter [of] fine linen, and goodly bonnets [of] fine linen, and linen breeches [of] fine twined linen,
- Young's Literal Translation (YLT)
- and the mitre of linen, and the beautiful bonnets of linen, and the linen trousers, of twined linen,
Read in context
- 26యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సేవచేయుటకు ఒక్కొక్క గంటను ఒక్కొక్క దానిమ్మపండును ఆ చొక్కాయి అంచులమీద చుట్టు ఉంచిరి.
- 27మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అహరోనుకును అతని కుమారులకును నేతపనియైన సన్న నార చొక్కాయిలను సన్ననార పాగాను అందమైన
- 28సన్ననార కుళ్లాయిలను పేనిన సన్ననార లాగులను
- 29నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్ననారతో బుటాపనియైన నడికట్టును చేసిరి.
- 30మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మేలిమి బంగారుతో పరిశుద్ధకిరీట భూషణము చేసిచెక్కిన ముద్రవలె దానిమీదయెహోవా పరి శుద్ధుడు అను వ్రాత వ్రాసిరి.
Cross references
- Exodus 28:4 నిర్గమకాండము 28:4పతకము ఏఫోదు నిలువు టంగీ విచిత్ర మైన చొక్కాయి పాగా దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై యుండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను.
- Exodus 28:39 నిర్గమకాండము 28:39మరియు సన్న నారతో చొక్కాయిని బుట్టాపనిగా చేయవలెను. సన్న నారతో పాగాను నేయవలెను; దట్టిని బుట్టాపనిగా చేయవలెను.
- Exodus 28:42 నిర్గమకాండము 28:42మరియు వారి మానమును కప్పుకొనుటకు నీవు వారికి నారలాగులను కుట్టవలెను.
- Ezekiel 44:18 యెహెజ్కేలు 44:18అవిసెనార పాగాలు ధరించుకొని నడుములకు జనుప నారబట్ట కట్టుకొనవలెను, చెమట పుట్టించునదేదైనను వారు ధరింపకూడదు.