Exodus · chapter 29 · verse 6
Exodus 29:6 in Telugu
అతని తలమీద పాగాను పెట్టి ఆ పాగామీద పరిశుద్ధ కిరీటముంచి
Atani talameeda paagaanu petti aa paagaameeda parishuddha kireetamunchi
Exodus 29:6 in English
- King James Version (KJV)
- And thou shalt put the mitre upon his head, and put the holy crown upon the mitre.
- World English Bible (WEB)
- You shall set the turban on his head, and put the holy crown on the turban.
- American Standard Version (ASV)
- and thou shalt set the mitre upon his head, and put the holy crown upon the mitre.
- Bible in Basic English (BBE)
- And let the head-dress be placed on his head and the holy crown on the head-dress.
- Darby Translation (DBY)
- And thou shalt put the turban upon his head, and fasten the holy diadem to the turban,
- Webster's Bible (WBS)
- And thou shalt put the miter upon his head, and put the holy crown upon the miter.
- Young's Literal Translation (YLT)
- and hast set the mitre on his head, and hast put the holy crown on the mitre,
Read in context
- 4మరియు నీవు అహరోనును అతని కుమా రులను ప్రత్యక్షపు గుడార ముయొక్క ద్వారము దగ్గరకు తీసికొనివచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి
- 5ఆ వస్త్రములను తీసికొని చొక్కాయిని ఏఫోదు నిలువుటంగిని ఏఫోదును పతక మును అహరోనుకు ధరింపచేసి, ఏఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి
- 6అతని తలమీద పాగాను పెట్టి ఆ పాగామీద పరిశుద్ధ కిరీటముంచి
- 7అభిషేక తైలమును తీసికొని అతని తలమీద పోసి అతని నభిషేకింపవలెను.
- 8మరియు నీవు అతని కుమారులను సమీపింపచేసి వారికి చొక్కాయిలను తొడిగింపవలెను.
Cross references
- Leviticus 8:9 లేవీయకాండము 8:9అతని తలమీద పాగాను పెట్టి, ఆ పాగామీదను అతని నొసట పరిశుద్ధకిరీటముగా బంగారు రేకును కట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.
- Exodus 28:36–39 నిర్గమకాండము 28:36–39మరియు నీవు మేలిమి బంగారు రేకుచేసి ముద్ర చెక్కునట్లు దానిమీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను. అది పాగామీద ఉండునట్లు నీలి సూత్రముతో దాని కట్టవలెను. అది పాగా ముందటి వైపున ఉండవలెను. తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు పరిశుద్ధ మైనవాటికి తగులు దోషములను అహరోను భరించునట్లు అది అహరోను నొసట ఉండవలెను; వారు యెహోవా సన్నిధిని అంగీక రింపబడునట్లు అది నిత్యమును అతని నొసట ఉండవలెను. మరియు సన్న నారతో చొక్కాయిని బుట్టాపనిగా చేయవలెను. సన్న నారతో పాగాను నేయవలెను; దట్టిని బుట్టాపనిగా చేయవలెను.