Exodus · chapter 29 · verse 8
Exodus 29:8 in Telugu
మరియు నీవు అతని కుమారులను సమీపింపచేసి వారికి చొక్కాయిలను తొడిగింపవలెను.
Mariyu neevu atani kumaarulanu sameepimpachesi vaariki chokkaayilanu todigimpavalenu.
Exodus 29:8 in English
- King James Version (KJV)
- And thou shalt bring his sons, and put coats upon them.
- World English Bible (WEB)
- You shall bring his sons, and put tunics on them.
- American Standard Version (ASV)
- And thou shalt bring his sons, and put coats upon them.
- Bible in Basic English (BBE)
- And take his sons and put their robes on them;
- Darby Translation (DBY)
- And thou shalt bring his sons near, and clothe them with the vests.
- Webster's Bible (WBS)
- And thou shalt bring his sons, and put coats upon them.
- Young's Literal Translation (YLT)
- 'And his sons thou dost bring near, and hast clothed them [with] coats,
Read in context
- 6అతని తలమీద పాగాను పెట్టి ఆ పాగామీద పరిశుద్ధ కిరీటముంచి
- 7అభిషేక తైలమును తీసికొని అతని తలమీద పోసి అతని నభిషేకింపవలెను.
- 8మరియు నీవు అతని కుమారులను సమీపింపచేసి వారికి చొక్కాయిలను తొడిగింపవలెను.
- 9అహరోనుకును అతని కుమారులకును దట్టినికట్టి వారికి కుళ్లాయిలను వేయింపవలెను; నిత్యమైన కట్టడనుబట్టి యాజకత్వము వారికగును. అహరోనును అతని కుమారులను ఆలాగున ప్రతిష్ఠింపవలెను.
- 10మరియు నీవు ప్రత్యక్షపు గుడారము నెదుటికి ఆ కోడెను తెప్పింపవలెను అహరోనును అతని కుమారులును కోడె తలమీద తమ చేతుల నుంచగా
Cross references
- Leviticus 8:13 లేవీయకాండము 8:13అప్పుడతడు అహరోను కుమారులను దగ్గరకు తీసి కొనివచ్చి వారికి చొక్కాయిలను తొడిగి వారికి దట్టీలను కట్టి వారికి కుళ్లాయిలను పెట్టెను.
- Exodus 28:40 నిర్గమకాండము 28:40అహరోను కుమారులకు నీవు చొక్కాయిలను కుట్టవలెను; వారికి దట్టీలను చేయవలెను; వారికి అలంకారమును ఘనతయు కలుగునట్లు కుళ్లాయిలను వారికి చేయవలెను.