Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 30 · verse 9

Exodus 30:9 in Telugu

మీరు దానిమీద అన్యధూపమునైనను దహనబలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు; పానీ యమునైనను దానిమీద పోయకూడదు.

Meeru daanimeeda anyadhoopamunainanu dahanabali sambandhamaina dravyamunainanu naivedyamunainanu arpimpakoodadu; paanee yamunainanu daanimeeda poyakoodadu.

Exodus 30:9 in English

King James Version (KJV)
Ye shall offer no strange incense thereon, nor burnt sacrifice, nor meat offering; neither shall ye pour drink offering thereon.
World English Bible (WEB)
You shall offer no strange incense on it, nor burnt offering, nor meal offering; and you shall pour no drink offering on it.
American Standard Version (ASV)
Ye shall offer no strange incense thereon, nor burnt-offering, nor meal-offering; and ye shall pour no drink-offering thereon.
Bible in Basic English (BBE)
No strange perfume, no burned offering or meal offering, and no drink offering is to be offered on it.
Darby Translation (DBY)
Ye shall offer up no strange incense thereon, nor burnt-offering, nor oblation; neither shall ye pour drink-offering thereon.
Webster's Bible (WBS)
Ye shall offer no strange incense upon it, nor burnt-sacrifice, nor meat-offering; neither shall ye pour drink-offering upon it.
Young's Literal Translation (YLT)
'Ye do not cause strange perfume to go up upon it, and burnt-offering, and present, and libation ye do not pour out on it;

Read in context

  1. 7అహరోను ప్రతిదినము ప్రొద్దున దానిమీద పరిమళద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్క పరచునప్పుడు దానిమీద ఆ ధూపము వేయవలెను.
  2. 8మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించునప్పుడు దానిమీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము.
  3. 9మీరు దానిమీద అన్యధూపమునైనను దహనబలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు; పానీ యమునైనను దానిమీద పోయకూడదు.
  4. 10మరియు అహరోను సంవత్సరమున కొకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థబలి రక్తమువలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. మీ తరతరములకు సంవత్సర మునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది.
  5. 11మరియు యెహోవా మోషేతో ఇట్లనెను నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను.
Read all of Exodus 30

Cross references

Original words (Hebrew)

Exodus 30:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.