Exodus · chapter 31 · verse 2
Exodus 31:2 in Telugu
చూడుము; నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరుగల వానిని పిలిచితిని.
Choodumu; nenu yoodaa gotramulo hooru manumadunu ooru kumaarudunaina besalelu anu perugala vaanini pilichitini.
Exodus 31:2 in English
- King James Version (KJV)
- See, I have called by name Bezaleel the son of Uri, the son of Hur, of the tribe of Judah:
- World English Bible (WEB)
- “Behold, I have called by name Bezalel the son of Uri, the son of Hur, of the tribe of Judah.
- American Standard Version (ASV)
- See, I have called by name Bezalel the son of Uri, the son of Hur, of the tribe of Judah:
- Bible in Basic English (BBE)
- I have made selection of Bezalel, the son of Uri, by name, the son of Hur, of the tribe of Judah:
- Darby Translation (DBY)
- See, I have called by name Bezaleel the son of Uri, the son of Hur, of the tribe of Judah,
- Webster's Bible (WBS)
- See, I have called by name Bezaleel the son of Uri, the son of Hur, of the tribe of Judah:
- Young's Literal Translation (YLT)
- 'See, I have called by name Bezaleel, son of Uri, son of Hur, of the tribe of Judah,
Read in context
- 1మరియు యెహోవా మోషేతో ఇట్లనెను
- 2చూడుము; నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరుగల వానిని పిలిచితిని.
- 3విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును పొదుగుటకై
- 4రత్నములను సాన బెట్టుటకును కఱ్ఱనుకోసి చెక్కుటకును
Cross references
- John 3:27 యోహాను 3:27అందుకు యోహాను ఇట్లనెను తనకు పరలోకమునుండి అనుగ్రహింపబడితేనేగాని యెవడును ఏమియు పొంద నేరడు.
- Exodus 36:1 నిర్గమకాండము 36:1పరిశుద్ధస్థలముయొక్క సేవనిమిత్తము ప్రతివిధమైన పనిచేయ తెలిసికొనుటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞావివేకములు కలుగజేసెనో అట్టి బెసలేలును అహోలీయాబును మొదలైన ప్రజ్ఞావంతులందరును యెహోవా ఆజ్ఞాపించిన అంతటిచొప్పున చేయుదురనెను.
- Exodus 35:30 నిర్గమకాండము 35:30మరియు మోషే ఇశ్రాయేలీయులతో ఇట్లనెను చూడుడి;
- Isaiah 45:3–4 యెషయా 45:3–4పేరుపెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే యని నీవు తెలిసికొనునట్లు అంధకారస్థలములలో ఉంచబడిన నిధులను రహస్యస్థలములలోని మరుగైన ధనమును నీ కిచ్చెదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరుపెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నీకు బిరుదులిచ్చితిని
- Exodus 33:17 నిర్గమకాండము 33:17కాగా యెహోవానీవు చెప్పిన మాటచొప్పున చేసె దను; నీమీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరునుబట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా
- Exodus 37:1 నిర్గమకాండము 37:1మరియు బెసలేలు తుమ్మకఱ్ఱతో ఆ మందసమును చేసెను. దాని పొడుగు రెండు మూరలనర దాని వెడల్పు మూరెడునర దాని యెత్తు మూరెడునర.
- 1 Chronicles 2:19–20 1 దినవృత్తాంతములు 2:19–20అజూబా చనిపోయిన తరువాత కాలేబు ఎఫ్రాతాను వివాహము చేసికొనగా అది అతనికి హూరును కనెను. హూరు ఊరిని కనెను, ఊరి బెసలేలును కనెను.
- Exodus 33:12 నిర్గమకాండము 33:12మోషే యెహోవాతో ఇట్లనెనుచూడుము ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నీవునేను నీ పేరునుబట్టి నిన్ను ఎరిగియున్నాననియు, నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా.
- Mark 3:16–19 మార్కు 3:16–19వారెవర నగాఆయన పేతురను పేరుపెట్టిన సీమోను జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను; వీరిద్దరికి ఆయన బోయ నేర్గెసను పేరుపెట్టెను; బోయనేర్గెసు అనగా ఉరిమెడు వారని అర్థము. అంద్రెయ, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అనువారు.