1 Chronicles · chapter 2 · verse 19
1 Chronicles 2:19 in Telugu
అజూబా చనిపోయిన తరువాత కాలేబు ఎఫ్రాతాను వివాహము చేసికొనగా అది అతనికి హూరును కనెను.
Ajoobaa chanipoyina taruvaata kaalebu ephraataanu vivaahamu chesikonagaa adi ataniki hoorunu kanenu.
1 Chronicles 2:19 in English
- King James Version (KJV)
- And when Azubah was dead, Caleb took unto him Ephrath, which bare him Hur.
- World English Bible (WEB)
- Azubah died, and Caleb married Ephrath, who bore him Hur.
- American Standard Version (ASV)
- And Azubah died, and Caleb took unto him Ephrath, who bare him Hur.
- Bible in Basic English (BBE)
- And after the death of Azubah, Caleb took as his wife Ephrath, who was the mother of Hur.
- Darby Translation (DBY)
- And Azubah died, and Caleb took him Ephrath, and she bore him Hur.
- Webster's Bible (WBS)
- And when Azubah was dead, Caleb took to him Ephrath, who bore to him Hur,
- Young's Literal Translation (YLT)
- And Azubah dieth, and Caleb taketh to him Ephrath, and she beareth to him Hur.
Read in context
- 17అబీగయీలు అమాశాను కనెను; ఇష్మాయేలీయుడైన యెతెరు అమాశాకు తండ్రి.
- 18హెస్రోను కుమారుడైన కాలేబు అజూబా అను తన భార్యయందును యెరీయోతునందును పిల్లలను కనెను. అజూబా కుమారులు ఎవరనగా యేషెరు షోబాబు అర్దోను.
- 19అజూబా చనిపోయిన తరువాత కాలేబు ఎఫ్రాతాను వివాహము చేసికొనగా అది అతనికి హూరును కనెను.
- 20హూరు ఊరిని కనెను, ఊరి బెసలేలును కనెను.
- 21తరువాత హెస్రోను గిలాదు తండ్రియైన మాకీరు కుమార్తెను కూడెను; తాను అరువది సంవత్సరముల వయస్సుగలవాడైనప్పుడు దానిని వివాహము చేసికొనగా అది అతనికి సెగూబును కనెను.
Cross references
- 1 Chronicles 2:50 1 దినవృత్తాంతములు 2:50ఎఫ్రాతాకు జ్యేష్ఠుడుగా పుట్టిన హూరు కుమారుడైన కాలేబు కుమారులు ఎవరనగా కిర్యత్యారీము తండ్రియైన శోబాలును,
- 1 Chronicles 2:24 1 దినవృత్తాంతములు 2:24కాలేబుదైన ఎఫ్రాతాలో హెస్రోను చనిపోయిన తరువాత హెస్రోను భార్యయైన అబీయా అతనికి తెకోవకు తండ్రియైన అష్షూరును కనెను.
- Micah 5:2 మీకా 5:2బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబము లలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీ యులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను.
- 1 Chronicles 4:4 1 దినవృత్తాంతములు 4:4మరియు గెదోరీయులకు పితరుడగు పెనూయేలును హూషాయీయులకు పితరుడగు ఏజెరును, వీరు బేత్లెహేమునకు తండ్రియైన ఎఫ్రాతాకు జ్యేష్ఠుడగు హూరునకు కుమారులు.