Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 31 · verse 5

Exodus 31:5 in Telugu

సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞానవిద్యా వివేకములును సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి యున్నాను.

Samasta vidhamulaina panulanu cheyutakunu jnyaanavidyaa vivekamulunu samastamaina panula nerpunu vaaniki kalugunatlu vaanini devuni aatma poornunigaa chesi yunnaanu.

Exodus 31:5 in English

King James Version (KJV)
And in cutting of stones, to set [them], and in carving of timber, to work in all manner of workmanship.
World English Bible (WEB)
and in cutting of stones for setting, and in carving of wood, to work in all kinds of workmanship.
American Standard Version (ASV)
and in cutting of stones for setting, and in carving of wood, to work in all manner of workmanship.
Bible in Basic English (BBE)
In cutting stones for framing, and to do every form of woodwork.
Darby Translation (DBY)
and in cutting of stones, for setting, and for carving of timber — to work in all manner of work.
Webster's Bible (WBS)
And in cutting of stones to set [them] , and in carving of timber, to work in all manner of workmanship.
Young's Literal Translation (YLT)
and in graving of stone for settings, and in graving of wood to work in all work.

Read in context

  1. 3విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును పొదుగుటకై
  2. 4రత్నములను సాన బెట్టుటకును కఱ్ఱనుకోసి చెక్కుటకును
  3. 5సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞానవిద్యా వివేకములును సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి యున్నాను.
  4. 6మరియు నేను దాను గోత్రములోని అహీ సామాకు కుమారుడైన అహోలీయాబును అతనికి తోడు చేసి తిని. నేను నీకాజ్ఞాపించినవన్నియు చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి యున్నాను.
  5. 7ప్రత్యక్షపు గుడారమును సాక్ష్యపు మందసమును దానిమీదనున్న కరుణాపీఠమును ఆ గుడారపు ఉప కరణములన్నిటిని
Read all of Exodus 31

Cross references

Original words (Hebrew)

Exodus 31:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.