Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 32 · verse 9

Exodus 32:9 in Telugu

మరియు యెహోవా ఇట్లనెనునేను ఈ ప్రజలను చూచియున్నాను; ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు.

Mariyu yehovaa itlanenunenu ee prajalanu choochiyunnaanu; idigo vaaru lobadanollani prajalu.

Exodus 32:9 in English

King James Version (KJV)
And the LORD said unto Moses, I have seen this people, and, behold, it [is] a stiffnecked people:
World English Bible (WEB)
The LORD said to Moses, “I have seen these people, and behold, they are a stiff-necked people.
American Standard Version (ASV)
And Jehovah said unto Moses, I have seen this people, and, behold, it is a stiffnecked people:
Bible in Basic English (BBE)
And the Lord said to Moses, I have been watching this people, and I see that they are a stiff-necked people.
Darby Translation (DBY)
And Jehovah said to Moses, I see this people, and behold, it is a stiff-necked people.
Webster's Bible (WBS)
And the LORD said to Moses, I have seen this people, and behold it [is] a stiff-necked people:
Young's Literal Translation (YLT)
And Jehovah saith unto Moses, 'I have seen this people, and lo, it [is] a stiff-necked people;

Read in context

  1. 7కాగా యెహోవా మోషేతో ఇట్లనెనునీవు దిగి వెళ్లుము; ఐగుప్తుదేశమునుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి.
  2. 8నేను వారికి నియమించిన త్రోవనుండి త్వరగా తొలగిపోయి తమకొరకు పోతపోసిన దూడను చేసికొని దానికి సాగిలపడి బలినర్పించిఓయి ఇశ్రాయేలూ, ఐగుప్తుదేశమునుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరనెను.
  3. 9మరియు యెహోవా ఇట్లనెనునేను ఈ ప్రజలను చూచియున్నాను; ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు.
  4. 10కావున నీవు ఊరకుండుము; నా కోపము వారిమీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసెదనని మోషేతో చెప్పగా
  5. 11మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొనియెహోవా, నీవు మహాశక్తివలన బాహుబలము వలన ఐగుప్తు దేశములోనుండి రప్పించిన నీ ప్రజలమీద నీ కోపము మండనేల?
Read all of Exodus 32

Cross references

Original words (Hebrew)

Exodus 32:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.