Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 9 · verse 13

Deuteronomy 9:13 in Telugu

మరియు యెహోవానేను ఈ ప్రజలను చూచితిని; ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు.

Mariyu yehovaanenu ee prajalanu choochitini; idigo vaaru lobadanollani prajalu.

Deuteronomy 9:13 in English

King James Version (KJV)
Furthermore the LORD spake unto me, saying, I have seen this people, and, behold, it [is] a stiffnecked people:
World English Bible (WEB)
Furthermore the LORD spoke to me, saying, “I have seen these people, and behold, they are a stiff-necked people.
American Standard Version (ASV)
Furthermore Jehovah spake unto me, saying, I have seen this people, and, behold, it is a stiffnecked people:
Bible in Basic English (BBE)
And then the Lord said to me, I have seen that this people is stiff-necked:
Darby Translation (DBY)
And Jehovah spoke unto me, saying, I have seen this people, and behold, it is a stiff-necked people.
Webster's Bible (WBS)
Furthermore, the LORD spoke to me, saying, I have seen this people, and behold, it [is] a stiff-necked people:
Young's Literal Translation (YLT)
'And Jehovah speaketh unto me, saying, I have seen this people, and lo, a people stiff of neck it [is];

Read in context

  1. 11ఆ నలువది పగళ్లు నలువది రాత్రులు గడచినప్పుడు యెహోవా నిబంధన సంబంధమైన పలకలైన ఆ రెండు రాతిపలకలను నాకప్పగించి
  2. 12నీవు లేచి యిక్కడ నుండి త్వరగా దిగుము; నీవు ఐగుప్తులోనుండి రప్పించిన నీ జనము చెడిపోయి, నేను వారి కాజ్ఞాపించిన త్రోవలో నుండి త్వరగా తొలగి తమకు పోతబొమ్మను చేసికొనిరని నాతో చెప్పెను.
  3. 13మరియు యెహోవానేను ఈ ప్రజలను చూచితిని; ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు.
  4. 14నాకు అడ్డము రాకుము, నేను వారిని నశింపజేసి వారి నామమును ఆకాశము క్రింద నుండకుండ తుడుపుపెట్టి, నిన్ను వారికంటె బలముగల బహు జనముగా చేసెదనని నాతో చెప్పగా.
  5. 15నేను తిరిగి ఆ కొండ దిగి వచ్చితిని. కొండ అగ్నిచేత కాలుచుండెను, ఆ రెండు నిబంధన పలకలు నా రెండు చేతులలో ఉండెను.
Read all of Deuteronomy 9

Cross references

Original words (Hebrew)

Deuteronomy 9:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.