Exodus · chapter 33 · verse 6
Exodus 33:6 in Telugu
కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండయొద్ద తమ ఆభరణములను తీసివేసిరి.
Kaabatti ishraayeleeyulu horebu kondayodda tama aabharanamulanu teesivesiri.
Exodus 33:6 in English
- King James Version (KJV)
- And the children of Israel stripped themselves of their ornaments by the mount Horeb.
- World English Bible (WEB)
- The children of Israel stripped themselves of their jewelry from Mount Horeb onward.
- American Standard Version (ASV)
- And the children of Israel stripped themselves of their ornaments from mount Horeb onward.
- Bible in Basic English (BBE)
- So the children of Israel took off their ornaments at Mount Horeb, and did not put them on again.
- Darby Translation (DBY)
- And the children of Israel stripped themselves of their ornaments at mount Horeb.
- Webster's Bible (WBS)
- And the children of Israel stripped themselves of their ornaments, by the mount Horeb.
- Young's Literal Translation (YLT)
- and the sons of Israel take off their ornaments at mount Horeb.
Read in context
- 4ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి; ఎవడును ఆభరణములను ధరించుకొనలేదు.
- 5కాగా యెహోవా మోషేతో ఇట్లనెనునీవు ఇశ్రాయేలీయులతోమీరు లోబడనొల్లని ప్రజలు; ఒక క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చితినా, మిమ్మును నిర్మూలము చేసెదను గనుక మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియు నట్లు మీ ఆభరణములను మీ మీదనుండి తీసివేయుడి అని చెప్పుమనెను.
- 6కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండయొద్ద తమ ఆభరణములను తీసివేసిరి.
- 7అంతట మోషే గుడారమును తీసి పాళెము వెలుపలికి వెళ్లి పాళెమునకు దూరముగా దాని వేసి, దానికి ప్రత్యక్షపు గుడారమను పేరు పెట్టెను. యెహోవాను వెదకిన ప్రతివాడును పాళెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్లుచు వచ్చెను.
- 8మోషే ఆ గుడారమునకు వెళ్లినప్పుడు ప్రజలందరును లేచి, ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నిలిచి, అతడు ఆ గుడారము లోనికి పోవువరకు అతని వెనుకతట్టు నిదానించి చూచు చుండెను.
Cross references
- Exodus 33:4 నిర్గమకాండము 33:4ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి; ఎవడును ఆభరణములను ధరించుకొనలేదు.
- Exodus 32:3 నిర్గమకాండము 32:3ప్రజలందరు తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి.
- Jeremiah 2:19 యిర్మీయా 2:19నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా యెడల భయ భక్తులు లేకుండుటయు, బాధకును శ్రమకును కారణమగు నని నీవు తెలిసికొని గ్రహించునట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యముల కధిపతియునగు యెహోవా సెల విచ్చుచున్నాడు.