Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 34 · verse 13

Exodus 34:13 in Telugu

కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగులగొట్టి వారి దేవతా స్తంభములను పడగొట్టవలెను.

Kaabatti meeru vaari balipeethamulanu padagotti vaari bommalanu pagulagotti vaari devataa stambhamulanu padagottavalenu.

Exodus 34:13 in English

King James Version (KJV)
But ye shall destroy their altars, break their images, and cut down their groves:
World English Bible (WEB)
but you shall break down their altars, and dash in pieces their pillars, and you shall cut down their Asherah poles;
American Standard Version (ASV)
but ye shall break down their altars, and dash in pieces their pillars, and ye shall cut down their Asherim;
Bible in Basic English (BBE)
But their altars are to be overturned and their pillars broken and their images cut down:
Darby Translation (DBY)
but ye shall demolish their altars, shatter their statues, and hew down their Asherahs.
Webster's Bible (WBS)
But ye shall destroy their altars, break their images, and cut down their groves.
Young's Literal Translation (YLT)
for their altars ye break down, and their standing pillars ye shiver, and its shrines ye cut down;

Read in context

  1. 11నేడు నేను నీ కాజ్ఞా పించుదానిననుసరించి నడువుము. ఇదిగో నేను అమోరీ యులను కనానీయులను హిత్తీ యులను పెరిజ్జీయులను హివ్వీయులను యెబూసీయులను నీ యెదుటనుండి వెళ్ల గొట్టెదను.
  2. 12నీవు ఎక్కడికి వెళ్లుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసికొనకుండ జాగ్రత్తపడుము. ఒకవేళ అది నీకు ఉరికావచ్చును.
  3. 13కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగులగొట్టి వారి దేవతా స్తంభములను పడగొట్టవలెను.
  4. 14ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు, ఆయన నామము రోషముగల యెహోవా; ఆయన రోషముగల దేవుడు.
  5. 15ఆ దేశపు నివాసులతో నిబంధనచేసికొనకుండ జాగ్రత్త పడుము; వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచిన యెడల నీవు వాని బలిద్రవ్యమును తినకుండ చూచుకొనుము.
Read all of Exodus 34

Cross references

Original words (Hebrew)

Exodus 34:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.