Exodus · chapter 34 · verse 2
Exodus 34:2 in Telugu
ఉదయము నకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండయెక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచియుండవలెను.
Udayamu naku neevu siddhapadi udayamuna seenaayi kondayekki akkada shikharamu meeda naa sannidhini nilichiyundavalenu.
Exodus 34:2 in English
- King James Version (KJV)
- And be ready in the morning, and come up in the morning unto mount Sinai, and present thyself there to me in the top of the mount.
- World English Bible (WEB)
- Be ready by the morning, and come up in the morning to Mount Sinai, and present yourself there to me on the top of the mountain.
- American Standard Version (ASV)
- And be ready by the morning, and come up in the morning unto mount Sinai, and present thyself there to me on the top of the mount.
- Bible in Basic English (BBE)
- And be ready by the morning, and come up on Mount Sinai, and come before me there in the morning, on the top of the mountain.
- Darby Translation (DBY)
- And be ready for the morning, and go up in the morning to mount Sinai, and stand there before me on the top of the mountain.
- Webster's Bible (WBS)
- And be ready in the morning, and come up in the morning to mount Sinai, and present thyself there to me on the top of the mount.
- Young's Literal Translation (YLT)
- and be prepared at morning, and thou hast come up in the morning unto mount Sinai, and hast stood before Me there, on the top of the mount,
Read in context
- 1మరియు యెహోవా మోషేతోమొదటి పలకల వంటి మరి రెండు రాతిపలకలను చెక్కుము. నీవు పగుల గొట్టిన మొదటి పలకలమీదనున్న వాక్యములను నేను ఈ పలకలమీద వ్రాసెదను.
- 2ఉదయము నకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండయెక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచియుండవలెను.
- 3ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు; ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడనైనను కనబడకూడదు; ఈ కొండయెదుట గొఱ్ఱెలైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చెను.
- 4కాబట్టి అతడు మొదటి పలకలవంటి రెండు రాతిపలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ రెండు రాతిపలకలను చేతపట్టుకొని సీనాయికొండ యెక్కగా
Cross references
- Exodus 19:20 నిర్గమకాండము 19:20యెహోవా సీనాయి పర్వతముమీదికి, అనగా ఆ పర్వత శిఖరముమీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరముమీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను
- Exodus 19:11 నిర్గమకాండము 19:11మూడవనాటికి సిద్ధముగా నుండవలెను; మూడవనాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతముమీదికి దిగివచ్చును.
- Deuteronomy 9:25 ద్వితీయోపదేశకాండము 9:25కాగా నేను మునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని నలు వది పగళ్లు నలువది రాత్రులు సాగిలపడితిని. యెహోవామిమ్మును నశింపజేసెదననగా
- Exodus 19:24 నిర్గమకాండము 19:24అందుకు యెహోవానీవు దిగి వెళ్లుము, నీవును నీతో అహరోనును ఎక్కి రావలెను. అయితే యెహోవా వారి మీద పడకుండునట్లు యాజకులును ప్రజలును ఆయన యొద్దకు వచ్చుటకు మేరను మీరకూడదు; ఆయన వారిమీద పడునేమో అని అతనితో చెప్పగా
- Exodus 24:12 నిర్గమకాండము 24:12అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెనునీవు కొండయెక్కి నాయొద్దకు వచ్చి అచ్చటనుండుము; నీవు వారికి బోధించునట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతిపలకలను నీకిచ్చెదననగా