Exodus · chapter 34 · verse 31
Exodus 34:31 in Telugu
మోషేవారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులందరును అతని యొద్దకు తిరిగి వచ్చిరి, మోషే వారితో మాట లాడెను.
Moshevaarini pilichinappudu aharonunu samaaja pradhaanulandarunu atani yoddaku tirigi vachchiri, moshe vaarito maata laadenu.
Exodus 34:31 in English
- King James Version (KJV)
- And Moses called unto them; and Aaron and all the rulers of the congregation returned unto him: and Moses talked with them.
- World English Bible (WEB)
- Moses called to them, and Aaron and all the rulers of the congregation returned to him; and Moses spoke to them.
- American Standard Version (ASV)
- And Moses called unto them; and Aaron and all the rulers of the congregation returned unto him: and Moses spake to them.
- Bible in Basic English (BBE)
- Then Moses sent for them; and Aaron, with the chiefs of the people, came to him; and Moses had talk with them.
- Darby Translation (DBY)
- And Moses called to them; and they turned to him, — Aaron and all the principal men of the assembly; and Moses talked with them.
- Webster's Bible (WBS)
- And Moses called to them; and Aaron and all the rulers of the congregation returned to him; and Moses talked with them.
- Young's Literal Translation (YLT)
- And Moses calleth unto them, and Aaron and all the princes in the company return unto him, and Moses speaketh unto them;
Read in context
- 29మోషే సీనాయికొండ దిగుచుండగా శాసనములు గల ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాటలాడుచున్న ప్పుడు తన ముఖచర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి యుండలేదు.
- 30అహరోనును ఇశ్రాయేలీయులందరును మోషేను చూచినప్పుడు అతని ముఖచర్మము ప్రకా శించెను గనుక వారు అతని సమీపింప వెరచిరి.
- 31మోషేవారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులందరును అతని యొద్దకు తిరిగి వచ్చిరి, మోషే వారితో మాట లాడెను.
- 32అటుతరువాత ఇశ్రాయేలీయులందరు సమీ పింపగా సీనాయికొండమీద యెహోవా తనతో చెప్పినది యావత్తును అతడు వారి కాజ్ఞాపించెను.
- 33మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖము మీద ముసుకు వేసికొనెను.
Cross references
- Exodus 3:15 నిర్గమకాండము 3:15మరియు దేవుడు మోషేతో నిట్లనెను మీ పితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము.
- Exodus 24:1–3 నిర్గమకాండము 24:1–3మరియు ఆయన మోషేతో ఇట్లనెనునీవును, అహరోనును, నాదాబును, అబీహును, ఇశ్రాయేలీయుల పెద్దలలో డెబ్బదిమందియు యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీ పింపకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటిని విధులన్నిటిని ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరుయెహోవా చెప్పిన మాట లన్నిటి ప్రకారము చేసెదమని యేక శబ్దముతో ఉత్తరమిచ్చిరి.
- Genesis 45:15 ఆదికాండము 45:15అతడు తన సహోదరులందరిని ముద్దుపెట్టుకొని వారిమీద పడియేడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాటలాడిరి.
- Genesis 45:3 ఆదికాండము 45:3అప్పుడు యోసేపునేను యోసేపును; నా తండ్రి యింక బ్రదికియున్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేక పోయిరి.