Exodus · chapter 34 · verse 30
Exodus 34:30 in Telugu
అహరోనును ఇశ్రాయేలీయులందరును మోషేను చూచినప్పుడు అతని ముఖచర్మము ప్రకా శించెను గనుక వారు అతని సమీపింప వెరచిరి.
Aharonunu ishraayeleeyulandarunu moshenu choochinappudu atani mukhacharmamu prakaa shinchenu ganuka vaaru atani sameepimpa verachiri.
Exodus 34:30 in English
- King James Version (KJV)
- And when Aaron and all the children of Israel saw Moses, behold, the skin of his face shone; and they were afraid to come nigh him.
- World English Bible (WEB)
- When Aaron and all the children of Israel saw Moses, behold, the skin of his face shone; and they were afraid to come near him.
- American Standard Version (ASV)
- And when Aaron and all the children of Israel saw Moses, behold, the skin of his face shone; and they were afraid to come nigh him.
- Bible in Basic English (BBE)
- But when Aaron and all the children of Israel saw Moses, and the shining of his face, they would not come near him for fear.
- Darby Translation (DBY)
- And Aaron and all the children of Israel saw Moses, and behold, the skin of his face shone; and they were afraid to come near him.
- Webster's Bible (WBS)
- And when Aaron and all the children of Israel saw Moses, behold, the skin of his face shone, and they were afraid to come nigh him.
- Young's Literal Translation (YLT)
- and Aaron seeth — all the sons of Israel also — Moses, and lo, the skin of his face hath shone, and they are afraid of coming nigh unto him.
Read in context
- 28అతడు నలుబది రేయింబగళ్లు యెహోవాతో కూడ అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు నీళ్లు త్రాగలేదు; అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞలను ఆ పలకలమీద వ్రాసెను.
- 29మోషే సీనాయికొండ దిగుచుండగా శాసనములు గల ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాటలాడుచున్న ప్పుడు తన ముఖచర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి యుండలేదు.
- 30అహరోనును ఇశ్రాయేలీయులందరును మోషేను చూచినప్పుడు అతని ముఖచర్మము ప్రకా శించెను గనుక వారు అతని సమీపింప వెరచిరి.
- 31మోషేవారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులందరును అతని యొద్దకు తిరిగి వచ్చిరి, మోషే వారితో మాట లాడెను.
- 32అటుతరువాత ఇశ్రాయేలీయులందరు సమీ పింపగా సీనాయికొండమీద యెహోవా తనతో చెప్పినది యావత్తును అతడు వారి కాజ్ఞాపించెను.
Cross references
- Mark 9:3 మార్కు 9:3అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయెను; లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువచేయలేడు.
- Luke 5:8 లూకా 5:8సీమోను పేతురు అది చూచి, యేసు మోకాళ్లయెదుట సాగిలపడి ప్రభువా, నన్నువిడిచి పొమ్ము, నేను పాపాత్ముడ నని చెప్పెను.
- Numbers 12:8 సంఖ్యాకాండము 12:8నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాటలాడుదును; అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధ ముగా మాటలాడుటకు మీరేల భయపడలేదనెను.
- Mark 9:15 మార్కు 9:15వెంటనే జనసమూహమంతయు ఆయనను చూచి, మిగుల విభ్రాంతినొంది ఆయనయొద్దకు పరుగెత్తి కొనివచ్చి ఆయనకు వందనముచేసిరి.