Exodus · chapter 35 · verse 26
Exodus 35:26 in Telugu
ఏ స్త్రీలు జ్ఞానహృదయము గలవారై ప్రేరేపింపబడిరో వారందరు మేక వెండ్రుకలనువడికిరి.
E streelu jnyaanahrudayamu galavaarai prerepimpabadiro vaarandaru meka vendrukalanuvadikiri.
Exodus 35:26 in English
- King James Version (KJV)
- And all the women whose heart stirred them up in wisdom spun goats’ [hair].
- World English Bible (WEB)
- All the women whose heart stirred them up in wisdom spun the goats’ hair.
- American Standard Version (ASV)
- And all the women whose heart stirred them up in wisdom spun the goats’ [hair].
- Bible in Basic English (BBE)
- And those women who had the knowledge, made the goats' hair into cloth.
- Darby Translation (DBY)
- And all the women whose heart moved them in wisdom spun goats' [hair].
- Webster's Bible (WBS)
- And all the women whose heart moved them in wisdom spun goats' [hair] .
- Young's Literal Translation (YLT)
- and all the women whose heart hath lifted them up in wisdom, have spun the goats' [hair].
Read in context
- 24వెండిగాని యిత్తడిగాని ప్రతిష్ఠించిన ప్రతివాడును యెహోవాకు ఆ అర్పణము తెచ్చెను. ఆ సేవలో ఏ పనికైనను వచ్చు తుమ్మకఱ్ఱ యెవని యొద్దనుండెనో వాడు దాని తెచ్చెను.
- 25మరియు వివేక హృదయముగల స్త్రీలందరు తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్తవర్ణములుగల నూలును సన్ననార నూలును తెచ్చిరి.
- 26ఏ స్త్రీలు జ్ఞానహృదయము గలవారై ప్రేరేపింపబడిరో వారందరు మేక వెండ్రుకలనువడికిరి.
- 27ప్రధానులు ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములను లేతపచ్చలను
- 28సుగంధద్రవ్యమును, దీపమునకును అభిషేక తైలమునకును పరిమళ ధూపమునకును తైలమును తెచ్చిరి.
Cross references
- Exodus 35:21 నిర్గమకాండము 35:21తరువాత ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించెనో వారందరు వచ్చి, ప్రత్యక్షపు గుడారముయొక్క పనికొరకును దాని సమస్త సేవకొరకును ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి.
- Exodus 35:29 నిర్గమకాండము 35:29మోషే చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీయులలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించునో వారందరు మనఃపూర్వకముగా యెహోవాకు అర్పణములను తెచ్చిరి.
- Exodus 36:8 నిర్గమకాండము 36:8ఆ పని చేసినవారిలో ప్రజ్ఞగల ప్రతివాడును మందిరమును పది తెరలతో చేసెను. అతడు వాటిని నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్ననారతో చిత్రకారుని పనియైన కెరూబులు గలవాటినిగా చేసెను.