Exodus · chapter 35 · verse 33
Exodus 35:33 in Telugu
విచిత్రమైన పనులన్నిటిని చేయుటకును వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాని నింపియు న్నాడు.
Vichitramaina panulannitini cheyutakunu vaariki prajnyaa viveka jnyaanamulu kalugunatlu devuni aatmato vaani nimpiyu nnaadu.
Exodus 35:33 in English
- King James Version (KJV)
- And in the cutting of stones, to set [them], and in carving of wood, to make any manner of cunning work.
- World English Bible (WEB)
- in cutting of stones for setting, and in carving of wood, to work in all kinds of skillful workmanship.
- American Standard Version (ASV)
- and in cutting of stones for setting, and in carving of wood, to work in all manner of skilful workmanship.
- Bible in Basic English (BBE)
- Trained in the cutting of stones and the ornamenting of wood and in every sort of handwork.
- Darby Translation (DBY)
- and in cutting of stones, for setting, and in carving of wood, to execute all artistic work;
- Webster's Bible (WBS)
- And in the cutting of stones, to set [them] , and in carving of wood, to make any manner of curious work.
- Young's Literal Translation (YLT)
- and in graving of stones for settings, and in graving of wood to work in any work of design.
Read in context
- 31యెహోవా ఊరు కుమారుడును హూరు మనుమడునైన బెసలేలును పేరుపెట్టి పిలిచి విచిత్ర మైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పనిచేయుటకును,
- 32రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును,
- 33విచిత్రమైన పనులన్నిటిని చేయుటకును వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాని నింపియు న్నాడు.
- 34అతడును దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడునైన అహోలీ యాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను.
- 35చెక్కువాడేమి చిత్రకారుడేమి నీలధూమ్ర రక్తవర్ణముల తోను సన్ననారతోను బుటాపనిచేయువాడేమి నేతగాడేమి చేయు సమస్తవిధములైన పనులు, అనగా ఏ పని యైనను చేయువారియొక్కయు విచిత్రమైన పని కల్పించు వారియొక్కయు పనులను చేయునట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపియున్నాడు.