Exodus · chapter 37 · verse 20
Exodus 37:20 in Telugu
మరియు దీపవృక్షమందు దాని మొగ్గలు దాని పువ్వులుగల బాదమురూపమైన నాలుగు కలశము లుండెను.
Mariyu deepavrukshamandu daani moggalu daani puvvulugala baadamuroopamaina naalugu kalashamu lundenu.
Exodus 37:20 in English
- King James Version (KJV)
- And in the candlestick [were] four bowls made like almonds, his knops, and his flowers:
- World English Bible (WEB)
- In the lamp stand were four cups made like almond blossoms, its buds and its flowers;
- American Standard Version (ASV)
- And in the candlestick were four cups made like almond-blossoms, the knops thereof, and the flowers thereof;
- Bible in Basic English (BBE)
- And on its pillar, four cups like almond flowers, every one with its bud and its flower;
- Darby Translation (DBY)
- And in the candlestick were four cups, shaped like almonds, its knobs, and its flowers;
- Webster's Bible (WBS)
- And in the candlestick [were] four bowls made like almonds, its knobs, and its flowers:
- Young's Literal Translation (YLT)
- And in the candlestick [are] four calyxes, made like almonds, its knops, and its flowers,
Read in context
- 18దీపవృక్షము యొక్క ఇరు ప్రక్కలనుండి మూడేసికొమ్మలు అట్లు దాని ప్రక్కలనుండి ఆరు కొమ్మలు బయలుదేరినవి.
- 19ఒక కొమ్మలో మొగ్గలు పువ్వులుగల బాదము రూపమైన మూడు కలశములు, రెండవ కొమ్మలో మొగ్గలు పువ్వులుగల బాదమురూపమైన మూడు కలశములు; అట్లు దీపవృక్షమునుండి బయలుదేరిన ఆరు కొమ్మలకు ఉండెను.
- 20మరియు దీపవృక్షమందు దాని మొగ్గలు దాని పువ్వులుగల బాదమురూపమైన నాలుగు కలశము లుండెను.
- 21దీపవృక్షమునుండి బయలుదేరు ఆరు కొమ్మలలో రెండేసి కొమ్మల క్రింద ఏకాండమైన మొగ్గయు నుండెను.
- 22వాటి మొగ్గలు వాటి కొమ్మలు ఏకాండమైనవి; అదంతయు ఏకాండమైనదై మేలిమి బంగారుతో నకిషిపనిగా చేయబడెను.
Cross references
- Jeremiah 1:11 యిర్మీయా 1:11మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యిర్మీయా, నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చెను. అందుకుబాదముచెట్టు చువ్వ కనబడుచున్నదని నేననగా
- Ecclesiastes 12:5 ప్రసంగి 12:5ఎత్తు చోటులకు భయపడుదురు. మార్గములయందు భయంకరమైనవి కనబడును, బాదము వృక్షము పువ్వులు పూయును, మిడుత బరువుగా ఉండును, బుడ్డబుడుసర కాయ పగులును, ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికిపట్టునకు పోవుచున్నాడు. వాని నిమిత్తము ప్రలా పించువారు వీధులలో తిరుగుదురు.
- Exodus 25:33 నిర్గమకాండము 25:33ఒక కొమ్మలో మొగ్గ పువ్వుగల బాదము రూపమైన మూడు కలశములు, రెండవ కొమ్మలో మొగ్గ పువ్వుగల బాదము రూపమైన మూడు కలశములు; అట్లు దీపవృక్షమునుండి బయలుదేరు కొమ్మలలో నుండవలెను.
- Numbers 17:8 సంఖ్యాకాండము 17:8మరునాడు మోషే సాక్ష్యపు గుడారము లోనికి వెళ్లి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కఱ్ఱ చిగిర్చి యుండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లుగలదాయెను.