Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 38 · verse 16

Exodus 38:16 in Telugu

ఆవరణము చుట్టునున్నదాని తెరలన్నియు పేనిన సన్ననారవి.

Aavaranamu chuttununnadaani teralanniyu penina sannanaaravi.

Exodus 38:16 in English

King James Version (KJV)
All the hangings of the court round about [were] of fine twined linen.
World English Bible (WEB)
All the hangings around the court were of fine twined linen.
American Standard Version (ASV)
All the hangings of the court round about were of fine twined linen.
Bible in Basic English (BBE)
All the hangings were of the best linen.
Darby Translation (DBY)
All the hangings of the court round about were of twined byssus;
Webster's Bible (WBS)
All the hangings of the court round about [were] of fine twined linen.
Young's Literal Translation (YLT)
all the hangings of the court round about [are] of twined linen,

Read in context

  1. 14ద్వారముయొక్క ఒక ప్రక్కను తెరలు పదునైదు మూరలవి; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు.
  2. 15అట్లు రెండవ ప్రక్కను, అనగా ఇరు ప్రక్కలను ఆవరణ ద్వారమునకు పదునైదు మూరల తెరలు ఉండెను; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు.
  3. 16ఆవరణము చుట్టునున్నదాని తెరలన్నియు పేనిన సన్ననారవి.
  4. 17స్తంభముల దిమ్మలు రాగివి, స్తంభముల వంకులును వాటి పెండె బద్దలును వెండివి. వాటి బోదెలకు వెండిరేకులు పొదిగింపబడెను. ఆవరణపు స్తంభములన్నియు వెండి బద్దలతో కూర్పబడెను.
  5. 18ఆవరణ ద్వారపు తెర నీల ధూమ్ర రక్తవర్ణములు గలదియు పేనిన సన్ననారతో చేయబడి నదియునైన బుటాపనిది. దాని పొడుగు ఇరువది మూరలు; దాని యెత్తు, అనగా వెడల్పు ఆవరణ తెరలతో సరిగా, అయిదు మూరలు.
Read all of Exodus 38

Original words (Hebrew)

Exodus 38:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.