Exodus · chapter 38 · verse 2
Exodus 38:2 in Telugu
దాని కొమ్ములు దానితో ఏకాండమైనవి; దానికి ఇత్తడిరేకు పొదిగించెను.
Daani kommulu daanito ekaandamainavi; daaniki ittadireku podiginchenu.
Exodus 38:2 in English
- King James Version (KJV)
- And he made the horns thereof on the four corners of it; the horns thereof were of the same: and he overlaid it with brass.
- World English Bible (WEB)
- He made its horns on its four corners. Its horns were of one piece with it, and he overlaid it with bronze.
- American Standard Version (ASV)
- And he made the horns thereof upon the four corners of it; the horns thereof were of one piece with it: and he overlaid it with brass.
- Bible in Basic English (BBE)
- And he put horns at its four angles made of the same, plating it all with brass;
- Darby Translation (DBY)
- And he made its horns on the four corners thereof; its horns were of itself; and he overlaid it with copper.
- Webster's Bible (WBS)
- And he made its horns on the four corners of it; its horns were of the same: and he overlaid it with brass.
- Young's Literal Translation (YLT)
- and he maketh its horns on its four corners; its horns have been of the same; and he overlayeth it with brass;
Read in context
- 1మరియు అతడు తుమ్మకఱ్ఱతో దహనబలిపీఠమును చేసెను. దాని పొడుగు అయిదు మూరలు దాని వెడల్పు అయిదు మూరలు, అది చచ్చౌకమైనది. దాని యెత్తు మూడు మూరలు దాని నాలుగు మూలలను కొమ్ములను చేసెను.
- 2దాని కొమ్ములు దానితో ఏకాండమైనవి; దానికి ఇత్తడిరేకు పొదిగించెను.
- 3అతడు ఆ బలిపీఠ సంబంధమైన ఉపకరణములన్ని టిని, అనగా దాని బిందెలను దాని గరిటె లను దాని గిన్నెలను దాని ముండ్లను దాని అగ్ని పాత్రలను చేసెను. దాని ఉపకరణములన్నిటిని ఇత్తడితో చేసెను
- 4ఆ బలిపీఠము నిమిత్తము దాని జవక్రింద దాని నడిమివరకు లోతుగానున్న వలవంటి ఇత్తడి జల్లెడను చేసెను.