Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 38 · verse 29

Exodus 38:29 in Telugu

మరియు ప్రతిష్ఠింపబడిన యిత్తడి రెండువందల ఎనుబది మణుగుల రెండువేల నాలుగువందల తులములు.

Mariyu pratishthimpabadina yittadi renduvandala enubadi manugula renduvela naaluguvandala tulamulu.

Exodus 38:29 in English

King James Version (KJV)
And the brass of the offering [was] seventy talents, and two thousand and four hundred shekels.
World English Bible (WEB)
The bronze of the offering was seventy talents and two thousand four hundred shekels.
American Standard Version (ASV)
And the brass of the offering was seventy talents, and two thousand and four hundred shekels.
Bible in Basic English (BBE)
The brass which was given was seventy talents, two thousand four hundred shekels;
Darby Translation (DBY)
And the copper of the wave-offering was seventy talents, and two thousand four hundred shekels.
Webster's Bible (WBS)
And the brass of the offering [was] seventy talents, and two thousand and four hundred shekels.
Young's Literal Translation (YLT)
And the brass of the wave-offering [is] seventy talents, and two thousand and four hundred shekels;

Read in context

  1. 27ఆ నాలుగువందల వెండి మణు గులతో పరిశుద్ధస్థలమునకు దిమ్మలు అడ్డతెరకు దిమ్మలును; అనగా ఒక దిమ్మకు నాలుగు మణుగుల చొప్పున నాలుగు వందల మణుగులకు నూరు దిమ్మలు పోతపోయబడెను.
  2. 28వెయ్యిన్ని ఐదువందల డెబ్బది యైదు తులముల వెండితో అతడు స్తంభములకు వంకులను చేసి వాటి బోదెలకు పొదిగించి వాటిని పెండె బద్దలచేత కట్టెను.
  3. 29మరియు ప్రతిష్ఠింపబడిన యిత్తడి రెండువందల ఎనుబది మణుగుల రెండువేల నాలుగువందల తులములు.
  4. 30అతడు దానితో ప్రత్యక్షపు గుడారపు ద్వారమునకు దిమ్మలను ఇత్తడి వేదికను దానికి ఇత్తడి జల్లెడను వేదిక ఉపకరణములన్నిటిని
  5. 31చుట్టునున్న ఆవరణమునకు దిమ్మలను ఆవరణద్వారమునకు దిమ్మలను ఆలయమునకు మేకులన్నిటిని చుట్టునున్నఆవరణ మునకు మేకులన్నిటిని చేసెను.
Read all of Exodus 38

Original words (Hebrew)

Exodus 38:29 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.