Exodus · chapter 39 · verse 19
Exodus 39:19 in Telugu
మరియు వారు రెండు బంగారు ఉంగరములను చేసి ఏఫోదు నెదుటనున్న పతకపు లోపలి అంచున దాని రెండు కొనలకు వాటిని వేసిరి.
Mariyu vaaru rendu bangaaru ungaramulanu chesi ephodu nedutanunna patakapu lopali anchuna daani rendu konalaku vaatini vesiri.
Exodus 39:19 in English
- King James Version (KJV)
- And they made two rings of gold, and put [them] on the two ends of the breastplate, upon the border of it, which [was] on the side of the ephod inward.
- World English Bible (WEB)
- They made two rings of gold, and put them on the two ends of the breastplate, on its edge, which was toward the side of the ephod inward.
- American Standard Version (ASV)
- And they made two rings of gold, and put them upon the two ends of the breastplate, upon the edge thereof, which was toward the side of the ephod inward.
- Bible in Basic English (BBE)
- And they made two rings of gold and put them on the two lower ends of the bag, on the inner side nearest to the ephod.
- Darby Translation (DBY)
- And they made two rings of gold, and put [them] on the two ends of the breastplate, on the border thereof, which faceth the ephod inwards.
- Webster's Bible (WBS)
- And they made two rings of gold, and put [them] on the two ends of the breast-plate, upon the border of it, which [was] on the side of the ephod inward.
- Young's Literal Translation (YLT)
- And they make two rings of gold, and set [them] on the two ends of the breastplate, on its border, which [is] on the side of the ephod within;
Read in context
- 17అల్లబడిన ఆ రెండు బంగారు గొలుసులను పతకపు కొనలనున్న రెండు ఉంగరములలోవేసి
- 18అల్లబడిన ఆ రెండు గొలుసుల కొనలను ఆ రెండుజవలకు తగిలించి ఏఫోదు భుజ ఖండములమీద దాని యెదుట ఉంచిరి.
- 19మరియు వారు రెండు బంగారు ఉంగరములను చేసి ఏఫోదు నెదుటనున్న పతకపు లోపలి అంచున దాని రెండు కొనలకు వాటిని వేసిరి.
- 20మరియు రెండు బంగారు ఉంగరములను చేసి ఏఫోదు విచిత్రమైన నడికట్టునకు పైగా దాని రెండవ కూర్పు నొద్దనున్న దాని యెదుటి ప్రక్కను, ఏఫోదు రెండు భుజఖండములకు దిగువను వాటిని వేసిరి.
- 21ఆ పత కము ఏఫోదు విచిత్రమైన దట్టికిపైగా నుండునట్లును అది ఏఫోదు నుండి విడిపోకుండునట్లును ఆ పతకమును దాని ఉంగరములకును ఏఫోదు ఉంగరములకును నీలిసూత్ర ముతో కట్టిరి. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.
Original words (Hebrew)
- made · H6213עָשָׂה ʻâsâh
- two · H8147שְׁנַיִם shᵉnayim
- rings · H2885טַבַּעַת ṭabbaʻath
- gold · H2091זָהָב zâhâb
- put · H7760שׂוּם sûwm
- two · H8147שְׁנַיִם shᵉnayim
- ends · H7098קָצָה qâtsâh
- breastplate · H2833חֹשֶׁן chôshen
- border · H8193שָׂפָה sâphâh
- side · H5676עֵבֶר ʻêber
- ephod · H646אֵפוֹד ʼêphôwd
- inward · H1004בַּיִת bayith