Exodus · chapter 39 · verse 17
Exodus 39:17 in Telugu
అల్లబడిన ఆ రెండు బంగారు గొలుసులను పతకపు కొనలనున్న రెండు ఉంగరములలోవేసి
Allabadina aa rendu bangaaru golusulanu patakapu konalanunna rendu ungaramulalovesi
Exodus 39:17 in English
- King James Version (KJV)
- And they put the two wreathen chains of gold in the two rings on the ends of the breastplate.
- World English Bible (WEB)
- They put the two braided chains of gold in the two rings at the ends of the breastplate.
- American Standard Version (ASV)
- And they put the two wreathen chains of gold in the two rings at the ends of the breastplate.
- Bible in Basic English (BBE)
- And they put the two twisted chains on the two rings at the ends of the priest's bag;
- Darby Translation (DBY)
- And they put the two wreathen [cords] of gold in the two rings on the ends of the breastplate;
- Webster's Bible (WBS)
- And they put the two wreathed chains of gold in the two rings on the ends of the breast-plate.
- Young's Literal Translation (YLT)
- and they put the two thick bands of gold on the two rings on the ends of the breastplate;
Read in context
- 15మరియు వారు ఆ పతకమునకు మేలిమి బంగారుతో అల్లికపనియైన గొలుసులు చేసిరి.
- 16వారు రెండు బంగారు జవలు రెండు బంగారు ఉంగరములును చేసి ఆ రెండు ఉంగరములును పతకపు రెండు కొనలను ఉంచి
- 17అల్లబడిన ఆ రెండు బంగారు గొలుసులను పతకపు కొనలనున్న రెండు ఉంగరములలోవేసి
- 18అల్లబడిన ఆ రెండు గొలుసుల కొనలను ఆ రెండుజవలకు తగిలించి ఏఫోదు భుజ ఖండములమీద దాని యెదుట ఉంచిరి.
- 19మరియు వారు రెండు బంగారు ఉంగరములను చేసి ఏఫోదు నెదుటనున్న పతకపు లోపలి అంచున దాని రెండు కొనలకు వాటిని వేసిరి.