Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 39 · verse 27

Exodus 39:27 in Telugu

మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అహరోనుకును అతని కుమారులకును నేతపనియైన సన్న నార చొక్కాయిలను సన్ననార పాగాను అందమైన

Mariyu yehovaa mosheku aajnyaapinchinatlu vaaru aharonukunu atani kumaarulakunu netapaniyaina sanna naara chokkaayilanu sannanaara paagaanu andamaina

Exodus 39:27 in English

King James Version (KJV)
And they made coats [of] fine linen [of] woven work for Aaron, and for his sons,
World English Bible (WEB)
They made the tunics of fine linen of woven work for Aaron and for his sons,
American Standard Version (ASV)
And they made the coats of fine linen of woven work for Aaron, and for his sons,
Bible in Basic English (BBE)
The coats for Aaron and his sons they made of the best linen;
Darby Translation (DBY)
And they made the vests of byssus of woven work, for Aaron, and for his sons;
Webster's Bible (WBS)
And they made coats [of] fine linen, [of] woven work, for Aaron and for his sons,
Young's Literal Translation (YLT)
And they make the coats of linen, work of a weaver, for Aaron and for his sons,

Read in context

  1. 25మరియు వారు మేలిమి బంగారుతో గంటలను చేసి ఆ దానిమ్మపండ్ల మధ్యను, అనగా ఆ చొక్కాయి అంచులమీద చుట్టునున్న దానిమ్మపండ్ల మధ్యను ఆ గంటలను పెట్టిరి.
  2. 26యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సేవచేయుటకు ఒక్కొక్క గంటను ఒక్కొక్క దానిమ్మపండును ఆ చొక్కాయి అంచులమీద చుట్టు ఉంచిరి.
  3. 27మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అహరోనుకును అతని కుమారులకును నేతపనియైన సన్న నార చొక్కాయిలను సన్ననార పాగాను అందమైన
  4. 28సన్ననార కుళ్లాయిలను పేనిన సన్ననార లాగులను
  5. 29నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్ననారతో బుటాపనియైన నడికట్టును చేసిరి.
Read all of Exodus 39

Cross references

Original words (Hebrew)

Exodus 39:27 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.