Exodus · chapter 39 · verse 37
Exodus 39:37 in Telugu
పవిత్ర మైన దీపవృక్షమును, సవరించు దాని ప్రదీపములను, అనగా దాని ప్రదీపముల వరుసను దాని ఉపకరణములన్నిటిని దీపముకొరకు తైలమును
Pavitra maina deepavrukshamunu, savarinchu daani pradeepamulanu, anagaa daani pradeepamula varusanu daani upakaranamulannitini deepamukoraku tailamunu
Exodus 39:37 in English
- King James Version (KJV)
- The pure candlestick, [with] the lamps thereof, [even with] the lamps to be set in order, and all the vessels thereof, and the oil for light,
- World English Bible (WEB)
- the pure lamp stand, its lamps, even the lamps to be set in order, all its vessels, the oil for the light,
- American Standard Version (ASV)
- the pure candlestick, the lamps thereof, even the lamps to be set in order, and all the vessels thereof, and the oil for the light;
- Bible in Basic English (BBE)
- The support for the lights, with the vessels for the lights to be put in their places on it, and all its vessels, and the oil for the lights;
- Darby Translation (DBY)
- the pure candlestick, its lamps, the lamps set in order, and all its utensils, and the oil for the light;
- Webster's Bible (WBS)
- The pure candlestick, [with] its lamps, [even with] the lamps to be set in order, and all its vessels, and the oil for light,
- Young's Literal Translation (YLT)
- the pure candlestick, its lamps, the lamps of arrangement, and all its vessels, and the oil for the light.
Read in context
- 35సాక్ష్యపు మందసమును దాని మోత కఱ్ఱలను, కరుణాపీఠమును,
- 36బల్లను, దాని ఉపకరణములన్నిటిని, సముఖపు రొట్టెలను,
- 37పవిత్ర మైన దీపవృక్షమును, సవరించు దాని ప్రదీపములను, అనగా దాని ప్రదీపముల వరుసను దాని ఉపకరణములన్నిటిని దీపముకొరకు తైలమును
- 38బంగారు వేదికను అభిషేక తైలమును పరిమళ ధూప ద్రవ్యములను శాలాద్వారమునకు తెరను
- 39ఇత్తడి బలిపీఠమును దానికుండు ఇత్తడి జల్లెడను దాని మోతకఱ్ఱలను దాని ఉపకరణములన్నిటిని, గంగాళమును దాని పీటను
Cross references
- Philippians 2:15 ఫిలిప్పీయులకు 2:15సణుగులును సంశయములును మాని, సమస్త కార్యములను చేయుడి.
- Exodus 25:31 నిర్గమకాండము 25:31మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను; నకిషిపనిగా ఈ దీపవృక్షము చేయవలెను. దాని ప్రకాండమును దాని శాఖలను నకిషి పనిగా చేయ వలెను; దాని కలశములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమైయుండవలెను.
- Exodus 27:21 నిర్గమకాండము 27:21సాక్ష్యపు మందసము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులును సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు యెహోవా సన్నిధిని దాని సవరింపవలెను. అది ఇశ్రాయేలీయులకు వారి తరతరములవరకు నిత్యమైన కట్టడ.
- Matthew 5:14–16 మత్తయి 5:14–16మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండమీదనుండు పట్టణము మరుగైయుండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది యింటనుండు వారికందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభముమీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి.