Exodus · chapter 6 · verse 11
Exodus 6:11 in Telugu
ఐగుప్తు రాజైన ఫరోతో ఇశ్రాయేలీయులను తన దేశములోనుండి వెలుపలికి పోనియ్యవలెనని అతనితో చెప్పుమనెను.
Aiguptu raajaina pharoto ishraayeleeyulanu tana deshamulonundi velupaliki poniyyavalenani atanito cheppumanenu.
Exodus 6:11 in English
- King James Version (KJV)
- Go in, speak unto Pharaoh king of Egypt, that he let the children of Israel go out of his land.
- World English Bible (WEB)
- “Go in, speak to Pharaoh king of Egypt, that he let the children of Israel go out of his land.”
- American Standard Version (ASV)
- Go in, speak unto Pharaoh king of Egypt, that he let the children of Israel go out of his land.
- Bible in Basic English (BBE)
- Go in and say to Pharaoh, king of Egypt, that he is to let the children of Israel go out of his land.
- Darby Translation (DBY)
- Go in, speak unto Pharaoh king of Egypt, that he let the children of Israel go out of his land.
- Webster's Bible (WBS)
- Go in, speak to Pharaoh, king of Egypt, that he let the children of Israel depart from his land.
- Young's Literal Translation (YLT)
- 'Go in, speak unto Pharaoh king of Egypt, and he doth send the sons of Israel out of his land;
Read in context
- 9మోషే ఇశ్రాయేలీయులతో ఆలాగు చెప్పెను. అయితే వారు మనోవ్యాకులమునుబట్టియు కఠిన దాసత్వమును బట్టియు మోషే మాట వినరైరి.
- 10మరియు యెహోవా మోషేతో నీవు లోపలికి వెళ్లి,
- 11ఐగుప్తు రాజైన ఫరోతో ఇశ్రాయేలీయులను తన దేశములోనుండి వెలుపలికి పోనియ్యవలెనని అతనితో చెప్పుమనెను.
- 12అప్పుడు మోషే చిత్తగించుము, ఇశ్రాయేలీయులే నా మాట వినలేదు; మాటమాంద్యము గలవాడనగు నా మాట ఫరో యెట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను.
- 13మరియు యెహోవా మోషే అహరోనులతో నిట్లనెను ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములోనుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇశ్రాయేలీయుల యొద్దకును ఫరో యొద్దకును వెళ్లవలెనని వారి కాజ్ఞాపించెను.
Cross references
- Exodus 3:10 నిర్గమకాండము 3:10కాగా రమ్ము, నిన్ను ఫరోయొద్దకు పంపెదను; ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులోనుండి తోడుకొని పోవలెననెను.
- Exodus 5:1 నిర్గమకాండము 5:1తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి.
- Exodus 7:1 నిర్గమకాండము 7:1కాగా యెహోవా మోషేతో ఇట్లనెను. ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని; నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును.
- Exodus 5:23 నిర్గమకాండము 5:23నేను నీ పేరట మాటలాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటినుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు, నీ జనులను నీవు విడిపింపను లేదనెను.
- Exodus 6:29 నిర్గమకాండము 6:29యెహోవా నేను యెహోవాను; నేను నీతో చెప్పునది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా