Exodus · chapter 6 · verse 28
Exodus 6:28 in Telugu
ఐగుప్తు దేశములో యెహోవా మోషేతో మాటలాడిన దినమున
Aiguptu deshamulo yehovaa mosheto maatalaadina dinamuna
Exodus 6:28 in English
- King James Version (KJV)
- And it came to pass on the day [when] the LORD spake unto Moses in the land of Egypt,
- World English Bible (WEB)
- On the day when the LORD spoke to Moses in the land of Egypt,
- American Standard Version (ASV)
- And it came to pass on the day when Jehovah spake unto Moses in the land of Egypt,
- Bible in Basic English (BBE)
- And on the day when the word of the Lord came to Moses in the land of Egypt,
- Darby Translation (DBY)
- And it came to pass on the day when Jehovah spoke to Moses in the land of Egypt,
- Webster's Bible (WBS)
- And it came to pass, on the day [when] the LORD spoke to Moses in the land of Egypt,
- Young's Literal Translation (YLT)
- And it cometh to pass in the day of Jehovah's speaking unto Moses in the land of Egypt,
Read in context
- 26ఇశ్రాయేలీయులను వారి సేనల చొప్పున ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించుడని యెహోవా ఆజ్ఞాపించిన అహరోను మోషేలు వీరు.
- 27ఇశ్రాయేలీయలను ఐగుప్తులోనుండి వెలుపలికి రప్పించవలెనని ఐగుప్తు రాజైన ఫరోతో మాటలాడిన వారు వీరు; ఆ మోషే అహరోనులు వీరే.
- 28ఐగుప్తు దేశములో యెహోవా మోషేతో మాటలాడిన దినమున
- 29యెహోవా నేను యెహోవాను; నేను నీతో చెప్పునది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా
- 30మోషే చిత్తగించుము; నేను మాట మాంద్యము గలవాడను, ఫరో నా మాట యెట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను.