Exodus · chapter 7 · verse 25
Exodus 7:25 in Telugu
యెహోవా ఏటిని కొట్టి యేడు దినములైన తరువాత
Yehovaa etini kotti yedu dinamulaina taruvaata
Exodus 7:25 in English
- King James Version (KJV)
- And seven days were fulfilled, after that the LORD had smitten the river.
- World English Bible (WEB)
- Seven days were fulfilled, after the LORD had struck the river.
- American Standard Version (ASV)
- And seven days were fulfilled, after that Jehovah had smitten the river.
- Bible in Basic English (BBE)
- And seven days went past, after the Lord had put his hand on the Nile.
- Darby Translation (DBY)
- And seven days were fulfilled, after Jehovah had smitten the river.
- Webster's Bible (WBS)
- And seven days were fulfilled after that the LORD had smitten the river.
- Young's Literal Translation (YLT)
- And seven days are completed after Jehovah's smiting the River,
Read in context
- 23జరిగిన దానిని మనస్సున పెట్టక ఫరో తిరిగి తన యింటికి వెళ్లెను.
- 24అయితే ఐగుప్తీ యులందరు ఏటినీళ్లు త్రాగలేక త్రాగు నీళ్లకొరకు ఏటిప్రక్కలను త్రవ్విరి.
- 25యెహోవా ఏటిని కొట్టి యేడు దినములైన తరువాత
Cross references
- Exodus 10:23 నిర్గమకాండము 10:23మూడు దినములు ఒకని నొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోటనుండి లేవలేక పోయెను; అయినను ఇశ్రాయేలీయులకందరికి వారి నివాసములలో వెలుగుండెను.
- 2 Samuel 24:13 2 సమూయేలు 24:13కావున గాదు దావీదునొద్దకు వచ్చి యిట్లని సంగతి తెలియజెప్పెనునీవు నీ దేశమందు ఏడు సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల యెదుట నిలువలేక నీవు మూడు నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు మూడు దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? యోచనచేసి నన్ను పంపినవానికి నేనియ్యవలసిన యుత్తము నిశ్చయించి తెలియజెప్పుమనెను.
- Exodus 8:9–10 నిర్గమకాండము 8:9–10అందుకు మోషే నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును, ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును అవి నీ మీదను నీ యిండ్లలోను ఉండకుండ చంపబడునట్లును నీ కొరకును నీ సేవకులకొరకును నీ ప్రజలకొరకును నేనెప్పుడూ వేడుకొనవలెనో చెప్పుమని ఫరోను అడుగగా అతడు రేపే అనెను. అందుకతడు మా దేవుడైన యెహోవా వంటి వారెవరును లేరు అని నీవు తెలిసికొనునట్లు నీ మాట చొప్పున జరుగును;