Exodus · chapter 8 · verse 11
Exodus 8:11 in Telugu
అనగా కప్పలు నీ యొద్ద నుండియు నీ యిండ్లలో నుండియు నీ సేవకుల యొద్ద నుండియు నీ ప్రజలయొద్దనుండియు తొలగి పోవును; అవి యేటిలోనే ఉండుననెను.
Anagaa kappalu nee yodda nundiyu nee yindlalo nundiyu nee sevakula yodda nundiyu nee prajalayoddanundiyu tolagi povunu; avi yetilone undunanenu.
Exodus 8:11 in English
- King James Version (KJV)
- And the frogs shall depart from thee, and from thy houses, and from thy servants, and from thy people; they shall remain in the river only.
- World English Bible (WEB)
- The frogs shall depart from you, and from your houses, and from your servants, and from your people. They shall remain in the river only.”
- American Standard Version (ASV)
- And the frogs shall depart from thee, and from thy houses, and from thy servants, and from thy people; they shall remain in the river only.
- Bible in Basic English (BBE)
- And the frogs will be gone from you and from your houses and from your servants and from your people and will be only in the Nile.
- Darby Translation (DBY)
- And the frogs shall depart from thee, and from thy houses, and from thy bondmen, and from thy people: they shall remain in the river only.
- Webster's Bible (WBS)
- And the frogs shall depart from thee, and from thy houses, and from thy servants, and from thy people; they shall remain in the river only.
- Young's Literal Translation (YLT)
- and the frogs have turned aside from thee, and from thy houses, and from thy servants, and from thy people; only in the River they do remain.'
Read in context
- 9అందుకు మోషే నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును, ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును అవి నీ మీదను నీ యిండ్లలోను ఉండకుండ చంపబడునట్లును నీ కొరకును నీ సేవకులకొరకును నీ ప్రజలకొరకును నేనెప్పుడూ వేడుకొనవలెనో చెప్పుమని ఫరోను అడుగగా అతడు రేపే అనెను.
- 10అందుకతడు మా దేవుడైన యెహోవా వంటి వారెవరును లేరు అని నీవు తెలిసికొనునట్లు నీ మాట చొప్పున జరుగును;
- 11అనగా కప్పలు నీ యొద్ద నుండియు నీ యిండ్లలో నుండియు నీ సేవకుల యొద్ద నుండియు నీ ప్రజలయొద్దనుండియు తొలగి పోవును; అవి యేటిలోనే ఉండుననెను.
- 12మోషే అహరోనులు ఫరో యొద్దనుండి బయలు వెళ్లినప్పుడు యెహోవా ఫరో మీదికి రాజేసిన కప్పల విషయములో మోషే అతనికొరకు మొఱ పెట్టగా
- 13యెహోవా మోషే మాటచొప్పున చేసెను గనుక ఇండ్లలో నేమి వెలుపల నేమి పొలములలో నేమి కప్పలు ఉండకుండ చచ్చిపోయెను.
Cross references
- Exodus 8:3 నిర్గమకాండము 8:3ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును; అవి నీ యింట నీ పడకగదిలోనికి నీ మంచముమీదికి నీ సేవకుల యిండ్లలోనికి నీ జనులమీదికి నీ పొయిలలోనికి నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కి వచ్చును;
- Exodus 8:9 నిర్గమకాండము 8:9అందుకు మోషే నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును, ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును అవి నీ మీదను నీ యిండ్లలోను ఉండకుండ చంపబడునట్లును నీ కొరకును నీ సేవకులకొరకును నీ ప్రజలకొరకును నేనెప్పుడూ వేడుకొనవలెనో చెప్పుమని ఫరోను అడుగగా అతడు రేపే అనెను.