Exodus · chapter 8 · verse 2
Exodus 8:2 in Telugu
నీవు వారిని పోనియ్యనొల్లని యెడల ఇదిగో నేను నీ పొలి మేరలన్నిటిని కప్పలచేత బాధించెదను.
Neevu vaarini poniyyanollani yedala idigo nenu nee poli meralannitini kappalacheta baadhinchedanu.
Exodus 8:2 in English
- King James Version (KJV)
- And if thou refuse to let [them] go, behold, I will smite all thy borders with frogs:
- World English Bible (WEB)
- If you refuse to let them go, behold, I will plague all your borders with frogs.
- American Standard Version (ASV)
- And if thou refuse to let them go, behold, I will smite all thy borders with frogs:
- Bible in Basic English (BBE)
- And if you will not let them go, see, I will send frogs into every part of your land:
- Darby Translation (DBY)
- And if thou refuse to let [them] go, behold, I will smite all thy borders with frogs.
- Webster's Bible (WBS)
- And if thou shalt refuse to let [them] go, behold, I will smite all thy borders with frogs:
- Young's Literal Translation (YLT)
- and if thou art refusing to send away, lo, I am smiting all thy border with frogs;
Read in context
- 1యెహోవా మోషేతో ఇట్లనెను - నీవు ఫరో యొద్దకు వెళ్లి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము;
- 2నీవు వారిని పోనియ్యనొల్లని యెడల ఇదిగో నేను నీ పొలి మేరలన్నిటిని కప్పలచేత బాధించెదను.
- 3ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును; అవి నీ యింట నీ పడకగదిలోనికి నీ మంచముమీదికి నీ సేవకుల యిండ్లలోనికి నీ జనులమీదికి నీ పొయిలలోనికి నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కి వచ్చును;
- 4ఆ కప్పలు నీ మీదికి నీ జనుల మీదికి నీ సేవకులందరిమీదికి వచ్చునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పుమ నెను.
Cross references
- Psalm 78:45 కీర్తనలు 78:45ఆయన వారిమీదికి జోరీగలను గుంపుగా విడిచెను అవి వారిని తినివేసెను కప్పలను విడిచెను అవి వారిని నాశనము చేసెను.
- Exodus 7:14 నిర్గమకాండము 7:14తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను - ఫరో హృదయము కఠినమైనది, అతడు ఈ ప్రజలను పోనియ్యనొల్లడాయెను
- Exodus 9:2 నిర్గమకాండము 9:2నీవు వారిని పోనియ్యనొల్లక ఇంకను వారిని నిర్బంధించినయెడల
- Psalm 105:30 కీర్తనలు 105:30వారి దేశములో కప్పలు నిండెను అవి వారి రాజుల గదులలోనికి వచ్చెను.
- Revelation 16:13–14 ప్రకటన 16:13–14మరియు ఆ ఘటసర్పము నోట నుండియు క్రూరమృగము నోటనుండియు అబద్ధ ప్రవక్త నోటనుండియు కప్పలవంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే; అవి సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగుచేయవలెనని వారియొద్దకు బయలు వెళ్లి