Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 8 · verse 23

Exodus 8:23 in Telugu

నా ప్రజలను నీ ప్రజలనుండి ప్రత్యేకపరచెదను, రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలెననెను.

Naa prajalanu nee prajalanundi pratyekaparachedanu, repu ee soochaka kriya jarugunani yehovaa selavichchinattu neevu cheppavalenanenu.

Exodus 8:23 in English

King James Version (KJV)
And I will put a division between my people and thy people: to morrow shall this sign be.
World English Bible (WEB)
I will put a division between my people and your people. This sign shall happen by tomorrow.”’”
American Standard Version (ASV)
And I will put a division between my people and thy people: by to-morrow shall this sign be.
Bible in Basic English (BBE)
And I will put a division between my people and your people; tomorrow this sign will be seen.
Darby Translation (DBY)
And I will put a separation between my people and thy people; to-morrow shall this sign be.
Webster's Bible (WBS)
And I will put a division between my people and thy people: to-morrow shall this sign be.
Young's Literal Translation (YLT)
and I have put a division between My people and thy people: to-morrow is this sign.'

Read in context

  1. 21నీవు నా ప్రజలను పోనియ్యని యెడల చూడుము నేను నీ మీదికిని నీ సేవకుల మీదికిని నీ ప్రజలమీదికిని నీ యిండ్లలోనికి ఈగల గుంపులను పంపెదను; ఐగుప్తీ యుల యిండ్లును వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండియుండును.
  2. 22మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలిసికొనునట్లు, ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషెనుదేశమును వినాయించెదను, అక్కడ ఈగలగుంపు లుండవు.
  3. 23నా ప్రజలను నీ ప్రజలనుండి ప్రత్యేకపరచెదను, రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలెననెను.
  4. 24యెహోవా ఆలాగు చేసెను. బాధకరమైన ఈగలగుంపులు ఫరో యింటిలోకిని అతని సేవకుల యిండ్లలోకిని వచ్చి ఐగుప్తు దేశమంతట వ్యాపించెను. ఆ దేశము ఈగల గుంపులవలన చెడిపోయెను.
  5. 25అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి మీరు వెళ్లి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా
Read all of Exodus 8

Original words (Hebrew)

Exodus 8:23 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.