Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 8 · verse 25

Exodus 8:25 in Telugu

అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి మీరు వెళ్లి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా

Appudu pharo moshe aharonulanu pilipinchi meeru velli ee deshamulo mee devuniki bali arpinchudani vaarito cheppagaa

Exodus 8:25 in English

King James Version (KJV)
And Pharaoh called for Moses and for Aaron, and said, Go ye, sacrifice to your God in the land.
World English Bible (WEB)
Pharaoh called for Moses and for Aaron, and said, “Go, sacrifice to your God in the land!”
American Standard Version (ASV)
And Pharaoh called for Moses and for Aaron, and said, Go ye, sacrifice to your God in the land.
Bible in Basic English (BBE)
And Pharaoh sent for Moses and Aaron and said, Go and make your offering to your God here in the land.
Darby Translation (DBY)
And Pharaoh called Moses and Aaron, and said, Go, sacrifice to your God in the land.
Webster's Bible (WBS)
And Pharaoh called for Moses, and for Aaron, and said, Go ye, sacrifice to your God in the land.
Young's Literal Translation (YLT)
And Pharaoh calleth unto Moses and to Aaron, and saith, 'Go, sacrifice to your God in the land;'

Read in context

  1. 23నా ప్రజలను నీ ప్రజలనుండి ప్రత్యేకపరచెదను, రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలెననెను.
  2. 24యెహోవా ఆలాగు చేసెను. బాధకరమైన ఈగలగుంపులు ఫరో యింటిలోకిని అతని సేవకుల యిండ్లలోకిని వచ్చి ఐగుప్తు దేశమంతట వ్యాపించెను. ఆ దేశము ఈగల గుంపులవలన చెడిపోయెను.
  3. 25అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి మీరు వెళ్లి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా
  4. 26మోషే అట్లు చేయతగదు; మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము. ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నుల యెదుట అర్పించిన యెడల వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు గదా.
  5. 27మేము అరణ్యములోనికి మూడు దినముల ప్రయాణమంత దూరముపోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి నర్పించుదు మనెను.
Read all of Exodus 8

Cross references

Original words (Hebrew)

Exodus 8:25 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.