Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 8 · verse 27

Exodus 8:27 in Telugu

మేము అరణ్యములోనికి మూడు దినముల ప్రయాణమంత దూరముపోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి నర్పించుదు మనెను.

Memu aranyamuloniki moodu dinamula prayaanamanta dooramupoyi maa devudaina yehovaa maaku selavichchinatlu aayanaku bali narpinchudu manenu.

Exodus 8:27 in English

King James Version (KJV)
We will go three days’ journey into the wilderness, and sacrifice to the LORD our God, as he shall command us.
World English Bible (WEB)
We will go three days’ journey into the wilderness, and sacrifice to the LORD our God, as he shall command us.”
American Standard Version (ASV)
We will go three days’ journey into the wilderness, and sacrifice to Jehovah our God, as he shall command us.
Bible in Basic English (BBE)
But we will go three days' journey into the waste land and make an offering to the Lord our God as he may give us orders.
Darby Translation (DBY)
We will go three days' journey into the wilderness, and sacrifice to Jehovah our God, as he shall command us.
Webster's Bible (WBS)
We will go three days' journey into the wilderness, and sacrifice to the LORD our God as he shall command us.
Young's Literal Translation (YLT)
A journey of three days we go into the wilderness, and have sacrificed to Jehovah our God, as He saith unto us.'

Read in context

  1. 25అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి మీరు వెళ్లి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా
  2. 26మోషే అట్లు చేయతగదు; మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము. ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నుల యెదుట అర్పించిన యెడల వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు గదా.
  3. 27మేము అరణ్యములోనికి మూడు దినముల ప్రయాణమంత దూరముపోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి నర్పించుదు మనెను.
  4. 28అందుకు ఫరోమీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి నర్పించుటకు మిమ్మును పోనిచ్చెదను గాని దూరము పోవద్దు; మరియు నాకొరకు వేడు కొనుడనెను.
  5. 29అందుకు మోషే - నేను నీ యొద్దనుండి వెళ్లి రేపు ఈ యీగల గుంపులు ఫరో యొద్దనుండియు అతని సేవకుల యొద్దనుండియు అతని జనుల యొద్ద నుండియు తొలగి పోవునట్లు యెహోవాను వేడుకొందును గాని, యెహోవాకు బలి అర్పించుటకు ఫరో జనులను పోనియ్యక ఇకను వంచన చేయకూడదని చెప్పి
Read all of Exodus 8

Cross references

Original words (Hebrew)

Exodus 8:27 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.