Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 8 · verse 7

Exodus 8:7 in Telugu

శకునగాండ్రు కూడ తమ మంత్రములవలన అలాగు చేసి ఐగుప్తు దేశము మీదికి కప్పలను రాజేసిరి.

Shakunagaandru kooda tama mantramulavalana alaagu chesi aiguptu deshamu meediki kappalanu raajesiri.

Exodus 8:7 in English

King James Version (KJV)
And the magicians did so with their enchantments, and brought up frogs upon the land of Egypt.
World English Bible (WEB)
The magicians did the same thing with their enchantments, and brought up frogs on the land of Egypt.
American Standard Version (ASV)
And the magicians did in like manner with their enchantments, and brought up frogs upon the land of Egypt.
Bible in Basic English (BBE)
And the wonder-workers did the same with their secret arts, making frogs come up over the land of Egypt.
Darby Translation (DBY)
And the scribes did so with their sorceries, and brought up frogs on the land of Egypt.
Webster's Bible (WBS)
And the magicians did so with their enchantments, and brought up frogs upon the land of Egypt.
Young's Literal Translation (YLT)
and the scribes do so with their flashings, and cause the frogs to come up against the land of Egypt.

Read in context

  1. 5మరియు యెహోవా మోషేతో ఇట్లనెను నీవు అహరోనును చూచినీ కఱ్ఱ పట్టుకొని యేటిపాయల మీదను కాలువలమీదను చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశముమీదికి కప్పలను రాజేయుమని అతనితో చెప్పుమనగా
  2. 6అహరోను ఐగుప్తు జలములమీద తన చెయ్యి చాపెను; అప్పుడు కప్పలు ఎక్కివచ్చి ఐగుప్తు దేశమును కప్పెను.
  3. 7శకునగాండ్రు కూడ తమ మంత్రములవలన అలాగు చేసి ఐగుప్తు దేశము మీదికి కప్పలను రాజేసిరి.
  4. 8అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి నా యొద్దనుండి నా జనులయొద్ద నుండి ఈ కప్పలను తొలగించుమని యెహోవాను వేడుకొనుడి, అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చెదననెను.
  5. 9అందుకు మోషే నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును, ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును అవి నీ మీదను నీ యిండ్లలోను ఉండకుండ చంపబడునట్లును నీ కొరకును నీ సేవకులకొరకును నీ ప్రజలకొరకును నేనెప్పుడూ వేడుకొనవలెనో చెప్పుమని ఫరోను అడుగగా అతడు రేపే అనెను.
Read all of Exodus 8

Cross references

Original words (Hebrew)

Exodus 8:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.