Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 8 · verse 6

Exodus 8:6 in Telugu

అహరోను ఐగుప్తు జలములమీద తన చెయ్యి చాపెను; అప్పుడు కప్పలు ఎక్కివచ్చి ఐగుప్తు దేశమును కప్పెను.

Aharonu aiguptu jalamulameeda tana cheyyi chaapenu; appudu kappalu ekkivachchi aiguptu deshamunu kappenu.

Exodus 8:6 in English

King James Version (KJV)
And Aaron stretched out his hand over the waters of Egypt; and the frogs came up, and covered the land of Egypt.
World English Bible (WEB)
Aaron stretched out his hand over the waters of Egypt; and the frogs came up, and covered the land of Egypt.
American Standard Version (ASV)
And Aaron stretched out his hand over the waters of Egypt; and the frogs came up, and covered the land of Egypt.
Bible in Basic English (BBE)
And when Aaron put out his hand over the waters of Egypt, the frogs came up and all the land of Egypt was covered with them.
Darby Translation (DBY)
And Aaron stretched out his hand over the waters of Egypt; and the frogs came up, and covered the land of Egypt.
Webster's Bible (WBS)
And Aaron stretched his hand over the waters of Egypt; and the frogs came up, and covered the land of Egypt.
Young's Literal Translation (YLT)
And Aaron stretcheth out his hand against the waters of Egypt, and the frog cometh up, and covereth the land of Egypt;

Read in context

  1. 4ఆ కప్పలు నీ మీదికి నీ జనుల మీదికి నీ సేవకులందరిమీదికి వచ్చునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పుమ నెను.
  2. 5మరియు యెహోవా మోషేతో ఇట్లనెను నీవు అహరోనును చూచినీ కఱ్ఱ పట్టుకొని యేటిపాయల మీదను కాలువలమీదను చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశముమీదికి కప్పలను రాజేయుమని అతనితో చెప్పుమనగా
  3. 6అహరోను ఐగుప్తు జలములమీద తన చెయ్యి చాపెను; అప్పుడు కప్పలు ఎక్కివచ్చి ఐగుప్తు దేశమును కప్పెను.
  4. 7శకునగాండ్రు కూడ తమ మంత్రములవలన అలాగు చేసి ఐగుప్తు దేశము మీదికి కప్పలను రాజేసిరి.
  5. 8అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి నా యొద్దనుండి నా జనులయొద్ద నుండి ఈ కప్పలను తొలగించుమని యెహోవాను వేడుకొనుడి, అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చెదననెను.
Read all of Exodus 8

Cross references

Original words (Hebrew)

Exodus 8:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.