Ezekiel · chapter 1 · verse 25
Ezekiel 1:25 in Telugu
అవి నిలిచి రెక్కలను వాల్చునప్పుడు వాటి తలలకు పైగా నున్న ఆకాశ మండలమువంటి దానిలోనుండి శబ్దము పుట్టెను.
Avi nilichi rekkalanu vaalchunappudu vaati talalaku paigaa nunna aakaasha mandalamuvanti daanilonundi shabdamu puttenu.
Ezekiel 1:25 in English
- King James Version (KJV)
- And there was a voice from the firmament that [was] over their heads, when they stood, [and] had let down their wings.
- World English Bible (WEB)
- There was a voice above the expanse that was over their heads. When they stood, they let down their wings.
- American Standard Version (ASV)
- And there was a voice above the firmament that was over their heads: when they stood, they let down their wings.
- Bible in Basic English (BBE)
- And there was a voice from the top of the arch which was over their heads: when they came to rest they let down their wings.
- Darby Translation (DBY)
- and there was a voice from above the expanse that was over their heads. When they stood, they let down their wings.
- Webster's Bible (WBS)
- And there was a voice from the firmament that [was] over their heads, when they stood, [and] had let down their wings.
- Young's Literal Translation (YLT)
- And there is a voice from above the expanse, that [is] above their head: in their standing they let fall their wings.
Read in context
- 23ఆ మండలమువంటి దాని క్రింది జీవుల రెక్కలలో రెండేసి యొకదానిప్రక్క ఒకటి పైకి చాప బడియుండెను; రెండేసి వాటి దేహములు కప్పుచుండెను, ఈ తట్టుననున్న జీవులకును ఆ తట్టుననున్న జీవులకును, అనగా ప్రతిజీవికిని ఆలాగున రెక్కలుండెను.
- 24అవి జరుగగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని; అది విస్తారమైన ఉదకముల ఘోషవలెను సర్వశక్తుడగు దేవుని స్వరము వలెను దండువారు చేయు ధ్వనివలెను ఉండెను, అవి నిలుచునప్పుడెల్ల తమ రెక్కలను వాల్చుకొనుచుండెను.
- 25అవి నిలిచి రెక్కలను వాల్చునప్పుడు వాటి తలలకు పైగా నున్న ఆకాశ మండలమువంటి దానిలోనుండి శబ్దము పుట్టెను.
- 26వాటి తలల పైనున్న ఆ మండలముపైన నీల కాంతమయమైన సింహాసనమువంటి దొకటి కనబడెను; మరియు ఆ సింహాసనమువంటి దానిమీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడైయుండెను.
- 27చుట్టు దాని లోపట కరుగుచున్న యిత్తడియు అగ్నియు నున్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదికిని నడుము మొదలు కొని దిగువకును ఆయన అగ్నిస్వరూపముగా నాకు కనబడెను, చుట్టును తేజోమయముగా కనబడెను.