Ezekiel · chapter 1 · verse 23
Ezekiel 1:23 in Telugu
ఆ మండలమువంటి దాని క్రింది జీవుల రెక్కలలో రెండేసి యొకదానిప్రక్క ఒకటి పైకి చాప బడియుండెను; రెండేసి వాటి దేహములు కప్పుచుండెను, ఈ తట్టుననున్న జీవులకును ఆ తట్టుననున్న జీవులకును, అనగా ప్రతిజీవికిని ఆలాగున రెక్కలుండెను.
Aa mandalamuvanti daani krindi jeevula rekkalalo rendesi yokadaaniprakka okati paiki chaapa badiyundenu; rendesi vaati dehamulu kappuchundenu, ee tattunanunna jeevulakunu aa tattunanunna jeevulakunu, anagaa pratijeevikini aalaaguna rekkalundenu.
Ezekiel 1:23 in English
- King James Version (KJV)
- And under the firmament [were] their wings straight, the one toward the other: every one had two, which covered on this side, and every one had two, which covered on that side, their bodies.
- World English Bible (WEB)
- Under the expanse, their wings were straight, one toward the other. Each one had two which covered on this side, and each one had two which covered their bodies on that side.
- American Standard Version (ASV)
- And under the firmament were their wings straight, the one toward the other: every one had two which covered on this side, and every one had two which covered on that side, their bodies.
- Bible in Basic English (BBE)
- Under the arch their wings were straight, one stretched out to another: every one had two wings covering their bodies on this side and two covering their bodies on that side.
- Darby Translation (DBY)
- And under the expanse were their wings straight, the one toward the other: every one had two which covered on this side, and every one had two which covered on that side their bodies.
- Webster's Bible (WBS)
- And under the firmament [were] their wings straight, the one towards the other: every one had two, which covered on this side, and every one had two, which covered on that side, their bodies.
- Young's Literal Translation (YLT)
- And under the expanse their wings [are] straight, one toward the other, to each are two covering on this side, and to each are two covering on that side — their bodies.
Read in context
- 21జీవికున్న ఆత్మ చక్రములకును ఉండెను గనుక జీవులు జరుగగా చక్రములును జరుగుచుండెను, అవి నిలువగా ఇవియు నిలిచెను, అవి నేలనుండి లేవగా ఇవియు వాటితోకూడ లేచెను.
- 22మరియు జీవుల తలలపైన ఆకాశమండలము వంటి విశాలతయున్నట్టుండెను. అది తళతళలాడు స్ఫటికముతో సమానమై వాటి తలలకు పైగా వ్యాపించి యుండెను.
- 23ఆ మండలమువంటి దాని క్రింది జీవుల రెక్కలలో రెండేసి యొకదానిప్రక్క ఒకటి పైకి చాప బడియుండెను; రెండేసి వాటి దేహములు కప్పుచుండెను, ఈ తట్టుననున్న జీవులకును ఆ తట్టుననున్న జీవులకును, అనగా ప్రతిజీవికిని ఆలాగున రెక్కలుండెను.
- 24అవి జరుగగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని; అది విస్తారమైన ఉదకముల ఘోషవలెను సర్వశక్తుడగు దేవుని స్వరము వలెను దండువారు చేయు ధ్వనివలెను ఉండెను, అవి నిలుచునప్పుడెల్ల తమ రెక్కలను వాల్చుకొనుచుండెను.
- 25అవి నిలిచి రెక్కలను వాల్చునప్పుడు వాటి తలలకు పైగా నున్న ఆకాశ మండలమువంటి దానిలోనుండి శబ్దము పుట్టెను.
Cross references
- Ezekiel 1:11–12 యెహెజ్కేలు 1:11–12వాటి ముఖములును రెక్కలును వేరు వేరుగా ఉండెను, ఒక్కొక జీవి రెక్కలలో ఒక రెక్క రెండవ జతలో ఒకదానితో కలిసి యుండెను; ఒక్కొక జత రెక్కలు వాటి దేహములను కప్పెను. అవన్నియు చక్కగా ఎదుటికి పోవుచుండెను, అవి వెనుకకు తిరుగక ఆత్మయే వైపునకు పోవుచుండునో ఆ వైపునకే పోవు చుండెను.
- Luke 17:10 లూకా 17:10అటువలె మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నియు చేసిన తరువాతమేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసియున్నామని చెప్పుడనెను.
- Psalm 89:7 కీర్తనలు 89:7పరిశుద్ధదూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు తన చుట్టునున్న వారందరికంటె భయంకరుడు.
- Ezekiel 1:24 యెహెజ్కేలు 1:24అవి జరుగగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని; అది విస్తారమైన ఉదకముల ఘోషవలెను సర్వశక్తుడగు దేవుని స్వరము వలెను దండువారు చేయు ధ్వనివలెను ఉండెను, అవి నిలుచునప్పుడెల్ల తమ రెక్కలను వాల్చుకొనుచుండెను.
- Job 4:18 యోబు 4:18ఆయన తన సేవకులను నమ్ముటలేదుతన దూతలయందు లోపములు కనుగొనుచున్నాడు.
Original words (Hebrew)
- firmament · H7549רָקִיעַ râqîyaʻ
- wings · H3671כָּנָף kânâph
- straight · H3477יָשָׁר yâshâr
- one · H802אִשָּׁה ʼishshâh
- other · H269אָחוֹת ʼâchôwth
- one · H376אִישׁ ʼîysh
- two · H8147שְׁנַיִם shᵉnayim
- covered · H3680כָּסָה kâçâh
- side · H2007הֵנָּה hênnâh
- one · H376אִישׁ ʼîysh
- two · H8147שְׁנַיִם shᵉnayim
- covered · H3680כָּסָה kâçâh
- side · H2007הֵנָּה hênnâh
- bodies · H1472גְּוִיָּה gᵉvîyâh