Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 10 · verse 3

Ezekiel 10:3 in Telugu

అతడు లోపలికిపోగా కెరూబులు మందిరపు కుడిప్రక్కను నిలిచియుండెను; మరియు మేఘము లోపలి ఆవరణమును కమ్మియుండెను.

Atadu lopalikipogaa keroobulu mandirapu kudiprakkanu nilichiyundenu; mariyu meghamu lopali aavaranamunu kammiyundenu.

Ezekiel 10:3 in English

King James Version (KJV)
Now the cherubims stood on the right side of the house, when the man went in; and the cloud filled the inner court.
World English Bible (WEB)
Now the cherubim stood on the right side of the house when the man went in; and the cloud filled the inner court.
American Standard Version (ASV)
Now the cherubim stood on the right side of the house, when the man went in; and the cloud filled the inner court.
Bible in Basic English (BBE)
Now the winged ones were stationed on the right side of the house when the man went in; and the inner square was full of the cloud.
Darby Translation (DBY)
And the cherubim stood on the right side of the house, when the man went in; and the cloud filled the inner court.
Webster's Bible (WBS)
Now the cherubim stood on the right side of the house, when the man went in; and the cloud filled the inner court.
Young's Literal Translation (YLT)
And the cherubs are standing on the right side of the house, at the going in of the man, and the cloud hath filled the inner court,

Read in context

  1. 1నేను చూచుచుండగా కెరూబులకు పైగానున్న ఆకాశమండలము వంటి దానిలో నీలకాంతమయమైన సింహాసనమువంటి దొకటి అగుపడెను.
  2. 2అప్పుడు అవిసెనార బట్ట ధరించుకొనిన వానితో యెహోవా కెరూబు క్రింద నున్న చక్రముల మధ్యకు పోయి, కెరూబుల మధ్యనున్న నిప్పులు చేతులనిండ తీసికొని పట్టణముమీద చల్లుమని సెలవియ్యగా, నేను చూచుచుండునంతలో అతడు లోపలికి పోయెను.
  3. 3అతడు లోపలికిపోగా కెరూబులు మందిరపు కుడిప్రక్కను నిలిచియుండెను; మరియు మేఘము లోపలి ఆవరణమును కమ్మియుండెను.
  4. 4యెహోవా మహిమ కెరూబులపైనుండి ఆరోహణమై మందిరపు గడపదగ్గర దిగి నిలిచెను మరియు మందిరము మేఘముతో నిండెను, ఆవరణమును యెహోవా తేజో మహిమతో నిండిన దాయెను.
  5. 5దేవుడైన సర్వశక్తుడు పలుకునట్లుగా కెరూబుల రెక్కల చప్పుడు బయటి ఆవరణమువరకు వినబడెను.
Read all of Ezekiel 10

Cross references

Original words (Hebrew)

Ezekiel 10:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.