Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 12 · verse 18

Ezekiel 12:18 in Telugu

నరపుత్రుడా, వణకుచునే ఆహారము తిని తల్లడింపును చింతయు కలిగి నీళ్లుత్రాగి

Naraputrudaa, vanakuchune aahaaramu tini talladimpunu chintayu kaligi neellutraagi

Ezekiel 12:18 in English

King James Version (KJV)
Son of man, eat thy bread with quaking, and drink thy water with trembling and with carefulness;
World English Bible (WEB)
“Son of man, eat your bread with quaking, and drink your water with trembling and with fearfulness.
American Standard Version (ASV)
Son of man, eat thy bread with quaking, and drink thy water with trembling and with fearfulness;
Bible in Basic English (BBE)
Son of man, take your food with shaking fear, and your water with trouble and care;
Darby Translation (DBY)
Son of man, eat thy bread with quaking, and drink thy water with trembling and with anxiety;
Webster's Bible (WBS)
Son of man, eat thy bread with quaking, and drink thy water with trembling and with solicitude.
Young's Literal Translation (YLT)
'Son of man, thy bread in haste thou dost eat, and thy water with trembling and with fear thou dost drink;

Read in context

  1. 16అయితే నేను యెహోవానై యున్నానని అన్యజనులు తెలిసికొనునట్లు తాము చేరిన అన్యజనులలో తమ హేయకృత్యములన్నిటిని వారు వివరించి తెలియజెప్పుటకై ఖడ్గముచేత కూలకుండను క్షామమునకు చావకుండను తెగులు తగులకుండను నేను వారిలో కొందరిని తప్పించెదను.
  2. 17మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
  3. 18నరపుత్రుడా, వణకుచునే ఆహారము తిని తల్లడింపును చింతయు కలిగి నీళ్లుత్రాగి
  4. 19దేశములోని జనులకీలాగు ప్రకటించుము యెరూషలేము నివాసులనుగూర్చియు ఇశ్రాయేలు దేశమునుగూర్చియు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా దానిలో నున్న కాపురస్థులందరును చేసిన బలాత్కారమునుబట్టి దానిలోని సమస్తమును పాడైపోవును గనుక చింతతో వారు ఆహారము తిందురు భయభ్రాంతితో నీళ్లు త్రాగు దురు
  5. 20నేనే యెహోవానై యున్నానని మీరు తెలిసికొనునట్లు కాపురపు పట్టణములు నిర్జనములుగా ఉండును, దేశమును పాడగును.
Read all of Ezekiel 12

Cross references

Original words (Hebrew)

Ezekiel 12:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.