Job · chapter 3 · verse 24
Job 3:24 in Telugu
భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నదినా మొఱ్ఱలు నీళ్లవలె ప్రవహించుచున్నవి.
Bhojanamunaku maarugaa naaku nittoorpu kaluguchunnadinaa morralu neellavale pravahinchuchunnavi.
Job 3:24 in English
- King James Version (KJV)
- For my sighing cometh before I eat, and my roarings are poured out like the waters.
- World English Bible (WEB)
- For my sighing comes before I eat. My groanings are poured out like water.
- American Standard Version (ASV)
- For my sighing cometh before I eat, And my groanings are poured out like water.
- Bible in Basic English (BBE)
- In place of my food I have grief, and cries of sorrow come from me like water.
- Darby Translation (DBY)
- For my sighing cometh before my bread, and my groanings are poured out like the waters.
- Webster's Bible (WBS)
- For my sighing cometh before I eat, and my roarings are poured out like the waters.
- Young's Literal Translation (YLT)
- For before my food, my sighing cometh, And poured out as waters [are] my roarings.
Read in context
- 22సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు.
- 23మరుగుపడిన మార్గముగలవానికిని, దేవుడు చుట్టుకంచె వేసినవానికిని వెలుగు ఇయ్యబడనేల?
- 24భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నదినా మొఱ్ఱలు నీళ్లవలె ప్రవహించుచున్నవి.
- 25ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియేనాకు సంభవించుచున్నదినాకు భీతి పుట్టించినదే నామీదికి వచ్చుచున్నది.
- 26నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవించుచున్నది.
Cross references
- Psalm 102:9 కీర్తనలు 102:9నీ కోపాగ్నినిబట్టియు నీ ఆగ్రహమునుబట్టియు బూడిదెను ఆహారముగా భుజించుచున్నాను.
- Psalm 42:3–4 కీర్తనలు 42:3–4నీ దేవుడు ఏమాయెనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్లు నా కన్నీళ్లు నాకు అన్నపానము లాయెను. జనసమూహముతో పండుగచేయుచున్న సమూహ ముతో నేను వెళ్లిన సంగతిని సంతోషముకలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసికొనగా నా ప్రాణము నాలో కరగిపోవుచున్నది.
- Psalm 80:5 కీర్తనలు 80:5కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు. విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చు చున్నావు.
- Psalm 38:8 కీర్తనలు 38:8నేను సొమ్మసిల్లి బహుగా నలిగియున్నాను నా మనోవేదననుబట్టి కేకలు వేయుచున్నాను
- Psalm 22:1–2 కీర్తనలు 22:1–2నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగానున్నావు? నా దేవా, పగలు నేను మొఱ్ఱపెట్టుచున్నాను రాత్రివేళను నేను మౌనముగా నుండుట లేదు అయినను నీవు నా కుత్తరమియ్యకున్నావు.
- Job 6:7 యోబు 6:7నేను ముట్టనొల్లని వస్తువులు నాకు హేయములైనను అవియే నాకు భోజనపదార్థములాయెను.
- Isaiah 59:11 యెషయా 59:11మేమందరము ఎలుగుబంట్లవలె బొబ్బరించుచున్నాము గువ్వలవలె దుఃఖరవము చేయుచున్నాము న్యాయముకొరకు కాచుకొనుచున్నాము గాని అది లభించుటలేదు రక్షణకొరకు కాచుకొనుచున్నాము గాని అది మాకు దూరముగా ఉన్నది
- Job 7:19 యోబు 7:19ఎంత కాలము నీవు నన్ను చూచుట మానకుందువు?నేను గుటక వేయువరకు నన్ను విడిచిపెట్టవా?
- Lamentations 3:8 విలాపవాక్యములు 3:8నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండ తన చెవి మూసికొని యున్నాడు.
- Job 33:20 యోబు 33:20రొట్టెయు రుచిగల ఆహారమును వానికసహ్యమగును
- Psalm 32:3 కీర్తనలు 32:3నేను మౌనినై యుండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వనివలన నాయెముకలు క్షీణించినవి.