Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 16 · verse 58

Ezekiel 16:58 in Telugu

నీవు చేసిన మోసమును నీ హేయకృత్యములను నీవే భరించితివి; ఇదే యెహోవా వాక్కు

Neevu chesina mosamunu nee heyakrutyamulanu neeve bharinchitivi; ide yehovaa vaakku

Ezekiel 16:58 in English

King James Version (KJV)
Thou hast borne thy lewdness and thine abominations, saith the LORD.
World English Bible (WEB)
You have borne your lewdness and your abominations,” says the LORD.
American Standard Version (ASV)
Thou hast borne thy lewdness and thine abominations, saith Jehovah.
Bible in Basic English (BBE)
The reward of your evil designs and your disgusting ways has come on you, says the Lord.
Darby Translation (DBY)
Thy lewdness and thine abominations, thou bearest them, saith Jehovah.
Webster's Bible (WBS)
Thou hast borne thy lewdness and thy abominations, saith the LORD.
Young's Literal Translation (YLT)
Thy devices and thine abominations, Thou hast borne them, an affirmation of Jehovah.

Read in context

  1. 56నీ చుట్టు ఉండి నిన్ను తృణీకరించిన ఫిలిష్తీయుల కుమార్తెలును సిరియా కుమార్తెలును నిన్ను అవమానపరచగా
  2. 57నీ దుర్మార్గము వెల్లడి చేయబడకముందు నీవు గర్వించి యున్నప్పుడు నీ చెల్లెలగు సొదొమ ప్రస్తావమెత్తక పోతివి.
  3. 58నీవు చేసిన మోసమును నీ హేయకృత్యములను నీవే భరించితివి; ఇదే యెహోవా వాక్కు
  4. 59ప్రభువైన యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు చేసిన నిబంధనను భంగము చేయవలెనని ప్రమాణమును తృణీకరించుదానా, నీవు చేసినట్టే నేను నీకు చేయబోవుచున్నాను.
  5. 60నీ ¸యౌవన దినములయందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొని యొక నిత్య నిబంధనను నీతో చేసి దాని స్థిరపరతును.
Read all of Ezekiel 16

Cross references

Original words (Hebrew)

Ezekiel 16:58 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.