Genesis · chapter 4 · verse 13
Genesis 4:13 in Telugu
అందుకు కయీనునా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది.
Anduku kayeenunaa doshashiksha nenu bharimpalenanta goppadi.
Genesis 4:13 in English
- King James Version (KJV)
- And Cain said unto the LORD, My punishment [is] greater than I can bear.
- World English Bible (WEB)
- Cain said to the LORD, “My punishment is greater than I can bear.
- American Standard Version (ASV)
- And Cain said unto Jehovah, My punishment is greater than I can bear.
- Bible in Basic English (BBE)
- And Cain said, My punishment is greater than my strength.
- Darby Translation (DBY)
- And Cain said to Jehovah, My punishment is too great to be borne.
- Webster's Bible (WBS)
- And Cain said to the LORD, My punishment [is] greater than I can bear.
- Young's Literal Translation (YLT)
- And Cain saith unto Jehovah, 'Greater is my punishment than to be borne;
Read in context
- 11కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన యీ నేలమీద ఉండకుండ, నీవు శపింపబడినవాడవు;
- 12నీవు నేలను సేద్యపరుచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు; నీవు భూమిమీద దిగులు పడుచు దేశదిమ్మరివై యుందువనెను.
- 13అందుకు కయీనునా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది.
- 14నేడు ఈ ప్రదేశమునుండి నన్ను వెళ్లగొట్టితివి; నీ సన్నిధికి రాకుండ వెలివేయబడి దిగులుపడుచు భూమిమీద దేశదిమ్మరినై యుందును. కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను.
- 15అందుకు యెహోవా అతనితో కాబట్టి యెవడైనను కయీనును చంపినయెడల వానికి ప్రతిదండన యేడంతలు కలుగుననెను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపక యుండునట్లు యెహోవా అతనికి ఒక గురుతు వేసెను.