Ezekiel · chapter 18 · verse 32
Ezekiel 18:32 in Telugu
మరణమునొందువాడు మరణము నొందుటనుబట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రదుకుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
Maranamunonduvaadu maranamu nondutanubatti nenu santoshinchuvaadanu kaanu. Kaavuna meeru manassu trippukonudi appudu meeru bradukuduru; ide prabhuvagu yehovaa vaakku.
Ezekiel 18:32 in English
- King James Version (KJV)
- For I have no pleasure in the death of him that dieth, saith the Lord GOD: wherefore turn [yourselves], and live ye.
- World English Bible (WEB)
- For I have no pleasure in the death of him who dies,” says the Lord GOD. “Therefore turn yourselves, and live!
- American Standard Version (ASV)
- For I have no pleasure in the death of him that dieth, saith the Lord Jehovah: wherefore turn yourselves, and live.
- Bible in Basic English (BBE)
- For I have no pleasure in the death of him on whom death comes, says the Lord: be turned back then, and have life.
- Darby Translation (DBY)
- For I have no pleasure in the death of him that dieth, saith the Lord Jehovah; therefore turn ye and live.
- Webster's Bible (WBS)
- For I have no pleasure in the death of him that dieth, saith the Lord GOD: wherefore turn [ye] , and live.
- Young's Literal Translation (YLT)
- For I have no pleasure in the death of the dying, An affirmation of the Lord Jehovah, And turn ye back and live!
Read in context
- 30కాబట్టి ఇశ్రాయేలీయులారా, యెవని ప్రవర్తననుబట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షాకారణములు కాకుండునట్లు వాటినన్నిటిని విడిచిపెట్టుడి.
- 31మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్దియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
- 32మరణమునొందువాడు మరణము నొందుటనుబట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రదుకుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
Cross references
- 2 Peter 3:9 2 పేతురు 3:9కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు.
- Ezekiel 18:23 యెహెజ్కేలు 18:23దుష్టులు మరణము నొందుటచేత నా కేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రదుకుటయే నాకు సంతోషము; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
- Ezekiel 33:11 యెహెజ్కేలు 33:11కాగా వారితో ఇట్లనుము నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుటవలన నాకు సంతోషము లేదు; దుర్మార్గుడు తన దుర్మార్గతనుండి మరలి బ్రదుకుటవలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనస్సు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గతనుండి మరలి మనస్సు త్రిప్పు కొనుడి, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభు వగు యెహోవా వాక్కు.
- Lamentations 3:33 విలాపవాక్యములు 3:33హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు.