Lamentations · chapter 3 · verse 33
Lamentations 3:33 in Telugu
హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు.
Hrudayapoorvakamugaa aayana narulaku vichaaramunainanu baadhanainanu kalugajeyadu.
Lamentations 3:33 in English
- King James Version (KJV)
- For he doth not afflict willingly nor grieve the children of men.
- World English Bible (WEB)
- For he does not afflict willingly, nor grieve the children of men.
- American Standard Version (ASV)
- For he doth not afflict willingly, nor grieve the children of men.
- Bible in Basic English (BBE)
- For he has no pleasure in troubling and causing grief to the children of men.
- Darby Translation (DBY)
- for he doth not willingly afflict or grieve the children of men.
- Webster's Bible (WBS)
- For he doth not afflict willingly nor grieve the children of men.
- Young's Literal Translation (YLT)
- For He hath not afflicted with His heart, Nor doth He grieve the sons of men.
Read in context
- 31ప్రభువు సర్వకాలము విడనాడడు.
- 32ఆయన బాధపెట్టినను తన కృపాసమృద్ధినిబట్టి జాలిపడును.
- 33హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు.
- 34దేశమునందు చెరపట్టబడినవారినందరిని కాళ్లక్రింద త్రొక్కుటయు
- 35మహోన్నతుని సన్నిధిని నరులకు న్యాయము తొలగించుటయు
Cross references
- Ezekiel 33:11 యెహెజ్కేలు 33:11కాగా వారితో ఇట్లనుము నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుటవలన నాకు సంతోషము లేదు; దుర్మార్గుడు తన దుర్మార్గతనుండి మరలి బ్రదుకుటవలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనస్సు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గతనుండి మరలి మనస్సు త్రిప్పు కొనుడి, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభు వగు యెహోవా వాక్కు.
- Ezekiel 18:32 యెహెజ్కేలు 18:32మరణమునొందువాడు మరణము నొందుటనుబట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రదుకుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
- Hebrews 12:9–10 హెబ్రీయులకు 12:9–10మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై యుండిరి. వారి యందు భయభక్తులు కలిగి యుంటిమి; అట్లయితే ఆత్మలకు తండ్రియైన వానికి మరి యెక్కువగా లోబడి బ్రదుక వలెనుగదా? వారు కొన్నిదినములమట్టుకు తమ కిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరిగాని మనము తన పరిశుద్ధతలో పాలుపొందవలెనని మన మేలుకొరకే ఆయన శిక్షించు చున్నాడు.
- Isaiah 28:21 యెషయా 28:21నిజముగా తన కార్యమును తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు అపూర్వమైన తన కార్యము నొనరించుటకు ఆయన పెరాజీము అను కొండమీద లేచినట్లు యెహోవా లేచును గిబియోనులోయలో ఆయన రేగినట్లు రేగును.