Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 20 · verse 42

Ezekiel 20:42 in Telugu

మీ పితరులకిచ్చెదనని నేను ప్రమాణ పూర్వకముగా చెప్పిన దేశమునకు, అనగా ఇశ్రాయేలీయుల దేశమునకు నేను మిమ్మును రప్పించునప్పుడు నేనే యెహోవానని మీరు తెలిసికొందురు.

Mee pitarulakichchedanani nenu pramaana poorvakamugaa cheppina deshamunaku, anagaa ishraayeleeyula deshamunaku nenu mimmunu rappinchunappudu nene yehovaanani meeru telisikonduru.

Ezekiel 20:42 in English

King James Version (KJV)
And ye shall know that I [am] the LORD, when I shall bring you into the land of Israel, into the country [for] the which I lifted up mine hand to give it to your fathers.
World English Bible (WEB)
You will know that I am the LORD when I bring you into the land of Israel, into the country which I swore to give to your fathers.
American Standard Version (ASV)
And ye shall know that I am Jehovah, when I shall bring you into the land of Israel, into the country which I sware to give unto your fathers.
Bible in Basic English (BBE)
And you will be certain that I am the Lord, when I take you into the land of Israel, into the country which I made an oath to give to your fathers.
Darby Translation (DBY)
And ye shall know that I [am] Jehovah, when I have brought you into the land of Israel, into the country which I lifted up my hand to give to your fathers.
Webster's Bible (WBS)
And ye shall know that I [am] the LORD, when I shall bring you into the land of Israel, into the country [for] which I lifted up my hand to give it to your fathers.
Young's Literal Translation (YLT)
And ye have known that I [am] Jehovah, In My bringing you to the ground of Israel, Unto the land that I did lift up My hand To give it to your fathers,

Read in context

  1. 40నిజముగా ఇశ్రాయేలీయుల ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధ పర్వతమందు దేశములోనున్న ఇశ్రాయేలీయులందరును నాకు సేవచేయుదురు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అచ్చటనే నేను వారిని అంగీకరించెదను. అచ్చటనే మీ ప్రతిష్ఠితమైన యర్పణలను, మీ ప్రథమ ఫలదానములను, ప్రతిష్ఠితములగు మీ కానుకలనన్నిటిని నేనంగీకరించెదను.
  2. 41జనములలోనుండి నేను మిమ్మును రప్పించునప్పుడును, మిమ్మును చెదరగొట్టిన ఆ యా దేశము లలోనుండి మిమ్మును సమకూర్చునప్పుడును, పరిమళధూపముగా మిమ్మును అంగీకరించెదను, అన్యజనులయెదుటను మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొందును.
  3. 42మీ పితరులకిచ్చెదనని నేను ప్రమాణ పూర్వకముగా చెప్పిన దేశమునకు, అనగా ఇశ్రాయేలీయుల దేశమునకు నేను మిమ్మును రప్పించునప్పుడు నేనే యెహోవానని మీరు తెలిసికొందురు.
  4. 43అచ్చట చేరి మీ ప్రవర్తనను, మిమ్మును మీరు అపవిత్ర పరచుకొనిన మీ క్రియలన్నిటిని మనస్సు నకు తెచ్చుకొని, మీరు చేసిన దుష్‌క్రియలనుబట్టి మిమ్మును మీరే అసహ్యించుకొందురు.
  5. 44ఇశ్రాయేలీయులారా, మీ దుర్మార్గతనుబట్టియు మీ కాని చేష్టలనుబట్టియు కాక నా నామమునుబట్టియే నేను మీ కీలాగున చేయగా నేనే యెహోవానని మీరు తెలిసికొందురు.
Read all of Ezekiel 20

Cross references

Original words (Hebrew)

Ezekiel 20:42 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.