Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 26 · verse 13

Ezekiel 26:13 in Telugu

ఇట్లు నేను నీ సంగీతనాదమును మాన్పించెదను, నీ సితారా నాదమికను వినబడదు,

Itlu nenu nee sangeetanaadamunu maanpinchedanu, nee sitaaraa naadamikanu vinabadadu,

Ezekiel 26:13 in English

King James Version (KJV)
And I will cause the noise of thy songs to cease; and the sound of thy harps shall be no more heard.
World English Bible (WEB)
I will cause the noise of your songs to cease. The sound of your harps won’t be heard any more.
American Standard Version (ASV)
And I will cause the noise of thy songs to cease; and the sound of thy harps shall be no more heard.
Bible in Basic English (BBE)
I will put an end to the noise of your songs, and the sound of your instruments of music will be gone for ever.
Darby Translation (DBY)
And I will cause the noise of thy songs to cease; and the sound of thy harps shall be no more heard.
Webster's Bible (WBS)
And I will cause the noise of thy songs to cease; and the sound of thy harps shall be no more heard.
Young's Literal Translation (YLT)
And I have caused the noise of thy songs to cease, And the voice of thy harps is heard no more.

Read in context

  1. 11అతడు తన గుఱ్ఱ ముల డెక్కలచేత నీ వీధులన్నియు అణగద్రొక్కించును, నీ జనులను ఖడ్గముతో హతము చేయును, నీ ప్రభావము నకు చిహ్నములైన స్తంభములు నేలను కూలును.
  2. 12వారు నీ ఐశ్వర్యమును దోచుకొందురు, నీ వర్తకమును అపహరింతురు, నీ ప్రాకారములను పడగొట్టుదురు, నీ విలాస మందిరములను పాడుచేయుదురు, నీ రాళ్లను నీ కలపను నీ మంటిని నీళ్లలో ముంచివేయుదురు.
  3. 13ఇట్లు నేను నీ సంగీతనాదమును మాన్పించెదను, నీ సితారా నాదమికను వినబడదు,
  4. 14నిన్ను వట్టిబండగా చేయుదును, వలలు పరచుకొనుటకు చోటగుదువు నీవికను కట్టబడక యుందువు. నేనే మాట యిచ్చియున్నాను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
  5. 15తూరునుగూర్చి ప్రభువగు యెహోవా సెలవిచ్చు నదేమనగా నీవు కూలునప్పుడు కలుగు ధ్వనియు, హతులగుచున్నవారి కేకలును, నీలో జరుగు గొప్పవధయు ద్వీపములు విని కంపించును.
Read all of Ezekiel 26

Cross references

Original words (Hebrew)

Ezekiel 26:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.