Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 20 · verse 46

Ezekiel 20:46 in Telugu

నరపుత్రుడా, నీ ముఖము దక్షిణపుతట్టు త్రిప్పుకొని దక్షిణదేశమునకు ప్రకటింపుము, దక్షిణదేశపు అరణ్య మునుగూర్చి ప్రవచించి ఇట్లనుము

Naraputrudaa, nee mukhamu dakshinaputattu trippukoni dakshinadeshamunaku prakatimpumu, dakshinadeshapu aranya munugoorchi pravachinchi itlanumu

Ezekiel 20:46 in English

King James Version (KJV)
Son of man, set thy face toward the south, and drop [thy word] toward the south, and prophesy against the forest of the south field;
World English Bible (WEB)
“Son of man, set your face toward the south, and preach toward the south, and prophesy against the forest of the field in the south.
American Standard Version (ASV)
Son of man, set thy face toward the south, and drop [thy word] toward the south, and prophesy against the forest of the field in the South;
Bible in Basic English (BBE)
Son of man, let your face be turned to the south, let your words be dropped to the south, and be a prophet against the woodland of the South;
Darby Translation (DBY)
Son of man, set thy face toward the south, and drop [words] against the south, and prophesy against the forest of the south field;
Webster's Bible (WBS)
Son of man, set thy face towards the south, and drop [thy word] towards the south, and prophesy against the forest of the south field;
Young's Literal Translation (YLT)
Son of man, set thy face the way of Teman, and prophesy unto the south, and prophesy unto the forest of the field — the south;

Read in context

  1. 44ఇశ్రాయేలీయులారా, మీ దుర్మార్గతనుబట్టియు మీ కాని చేష్టలనుబట్టియు కాక నా నామమునుబట్టియే నేను మీ కీలాగున చేయగా నేనే యెహోవానని మీరు తెలిసికొందురు.
  2. 45ఇదే యెహోవా వాక్కు మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
  3. 46నరపుత్రుడా, నీ ముఖము దక్షిణపుతట్టు త్రిప్పుకొని దక్షిణదేశమునకు ప్రకటింపుము, దక్షిణదేశపు అరణ్య మునుగూర్చి ప్రవచించి ఇట్లనుము
  4. 47దక్షిణదేశమా, యెహోవా మాట ఆలకించుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నేను నీలో అగ్ని రాజబెట్టెదను, అది నీలోనున్న పచ్చని చెట్లన్నిటిని ఎండిన చెట్లన్నిటిని దహించును, అది ఆరిపోకుండనుండును, దక్షిణదిక్కు మొదలుకొని ఉత్తరదిక్కువరకు భూముఖమంతయు దాని చేత కాల్చబడును.
  5. 48అది ఆరిపోకుండ యెహోవానైన నేను దానిని రాజబెట్టితినని సమస్తమైన జనులకు తెలియబడును.
Read all of Ezekiel 20

Cross references

Original words (Hebrew)

Ezekiel 20:46 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.