Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 22 · verse 8

Ezekiel 22:8 in Telugu

నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను నీవు తృణీకరించుచున్నావు, నా విశ్రాంతిదినములను నీవు అపవిత్రపరచుచున్నావు.

Naaku pratishthitamulagu vastuvulanu neevu truneekarinchuchunnaavu, naa vishraantidinamulanu neevu apavitraparachuchunnaavu.

Ezekiel 22:8 in English

King James Version (KJV)
Thou hast despised mine holy things, and hast profaned my sabbaths.
World English Bible (WEB)
You have despised my holy things, and have profaned my Sabbaths.
American Standard Version (ASV)
Thou hast despised my holy things, and hast profaned my sabbaths.
Bible in Basic English (BBE)
You have made little of my holy things, and have made my Sabbaths unclean.
Darby Translation (DBY)
Thou hast despised my holy things, and hast profaned my sabbaths.
Webster's Bible (WBS)
Thou hast despised my holy things, and hast profaned my sabbaths.
Young's Literal Translation (YLT)
My holy things thou hast despised, And My sabbaths thou hast polluted.

Read in context

  1. 6నీలోని ఇశ్రాయేలీయుల ప్రధానులందరును తమ శక్తికొలది నరహత్యచేయుదురు,
  2. 7నీలో తలిదండ్రులు అవమానమొందుదురు, నీ మధ్యనున్న పరదేశులు దౌర్జన్యము నొందుదురు, నీలో తండ్రిలేని వారును విధవరాండ్రును హింసింపబడుదురు,
  3. 8నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను నీవు తృణీకరించుచున్నావు, నా విశ్రాంతిదినములను నీవు అపవిత్రపరచుచున్నావు.
  4. 9కొండెములు చెప్పి నరహత్య చేయువారు నీలో కాపురమున్నారు, పర్వతములమీద భోజనము చేయువారు నీ మధ్య నివసించుచున్నారు, నీలో కామ వికార చేష్టలు జరుగుచున్నవి.
  5. 10తమ తండ్రి మానాచ్ఛాదనము తీయు వారు నీలో నున్నారు, అశుచియై బహిష్టియైన స్త్రీని చెరుపువారు నీలో కాపురమున్నారు.
Read all of Ezekiel 22

Cross references

Original words (Hebrew)

Ezekiel 22:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.