Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 23 · verse 38

Ezekiel 23:38 in Telugu

వారీలాగున నాయెడల జరిగించుచున్నారు; అదియుగాక ఆ దినమందే, వారు నా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచిన దినమందే, నేను నియమించిన విశ్రాంతి దినములను సామాన్యదినములుగా ఎంచిరి.

Vaareelaaguna naayedala jariginchuchunnaaru; adiyugaaka aa dinamande, vaaru naa parishuddhasthalamunu apavitraparachina dinamande, nenu niyaminchina vishraanti dinamulanu saamaanyadinamulugaa enchiri.

Ezekiel 23:38 in English

King James Version (KJV)
Moreover this they have done unto me: they have defiled my sanctuary in the same day, and have profaned my sabbaths.
World English Bible (WEB)
Moreover this they have done to me: they have defiled my sanctuary in the same day, and have profaned my Sabbaths.
American Standard Version (ASV)
Moreover this they have done unto me: they have defiled my sanctuary in the same day, and have profaned my sabbaths.
Bible in Basic English (BBE)
Further, this is what she has done to me: she has made my holy place unclean and has made my Sabbaths unclean.
Darby Translation (DBY)
Moreover this have they done unto me: in the same day have they defiled my sanctuary and profaned my sabbaths.
Webster's Bible (WBS)
Moreover this they have done to me: they have defiled my sanctuary in the same day, and have profaned my sabbaths.
Young's Literal Translation (YLT)
Again, this they have done to Me, They defiled My sanctuary in that day, And My sabbaths they have polluted.

Read in context

  1. 36మరియు యెహోవా నాకీలాగు సెలవిచ్చెను నరపుత్రుడా, ఒహొలాకును ఒహొలీబాకును నీవు తీర్పు తీర్చుదువా? అట్లయితే వారి హేయకృత్యములను వారికి తెలియజేయుము.
  2. 37వారు వ్యభిచారిణులును నరహత్య చేయువారునై విగ్రహములతో వ్యభిచరించి, నాకు కనిన కుమారులను విగ్రహములు మింగునట్లు వారిని వాటికి ప్రతిష్టించిరి.
  3. 38వారీలాగున నాయెడల జరిగించుచున్నారు; అదియుగాక ఆ దినమందే, వారు నా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచిన దినమందే, నేను నియమించిన విశ్రాంతి దినములను సామాన్యదినములుగా ఎంచిరి.
  4. 39తాము పెట్టు కొనిన విగ్రహములపేరట తమ పిల్లలను చంపిననాడే వారు నా పరిశుద్ధస్థలములో చొచ్చి దాని నపవిత్ర పరచి, నామందిరములోనే వారీలాగున చేసిరి.
  5. 40మరియు దూరముననున్న వారిని పిలిపించుకొనుటకై వారు దూతను పంపిరి; వారు రాగా వారికొరకు నీవు స్నానము చేసి కన్నులకు కాటుకపెట్టుకొని ఆభరణములు ధరించు కొని
Read all of Ezekiel 23

Cross references

Original words (Hebrew)

Ezekiel 23:38 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.